Home / Tag Archives: harish rao (page 42)

Tag Archives: harish rao

కూలీ పనికి వెళ్తున్న మహిళలతో నీళ్ల మంత్రి హరీశ్ ముచ్చట్లు

70 ఏండ్ల సంది ఈ శనిగరం చెరువును పట్టించుకున్న పాపాన పోలే సారూ., ఇయ్యాల నువ్వొచ్చినవ్ సారూ అని నీళ్ల మంత్రి హరీశ్ రావుతో శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు చెరువు సందర్శనలో ఆ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు వీరయ్య కాసేపు చర్చించారు. నువ్వు వచ్చుడు మొదలైన తర్వతే.. చెరువు మంచిగ అయితందని తనదైన శైలిలో వివరించారు. – వచ్చే వాన కాలం నాటికి చెరువులు ఎండటం …

Read More »

తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామి..మంత్రి పోచారం

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, రైతు పండించిన పంటకు లాభసాటి ధర అందడానికి, మాటలతో కాకుండా చేతలతో తెలంగాణ రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. see also :ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..! రాష్ట్రంలో …

Read More »

హరీష్ బాల్కొండకొస్తే చంపేస్తాం-తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చంపుతామని వార్నింగ్ ఇచ్చారు.మాజీ విప్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చి పదిహేను టీఎంసీల నీళ్ళను తీసుకెళ్ళారు.ఆయన బాల్కొండకు వస్తే చంపేస్తారేమో అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read More »

పల్లె రైతు మురిసేలా..గ్రామ ప్రజలు పరవశించేలా…

 రైతు పండించిన కూరగాయలు గ్రామాల్లో అమ్మాలి అంటే.. ” కూరగాయలు అమ్మ…! కూరగాయలు ..! ” అని గంపల్లో అమ్ముకునే కాలం…తోపుడు బండ్లలో అమ్ముకొనే రోజులు…ఎండనక ..వాననక… దుమ్ము ..ధూళి ని తట్టుకొని అమ్ముకునే రోజులు….. కష్ట పడి రైతు పండించడం …అదే కష్టపడి కూరగాయలు అమ్మడం…” అది నాటి మాట…” అలాంటి కష్టం రైతుకు ఉందోద్ధు…రైతు పండించిన కూరగాయలు గౌరవంగా అమ్ముకోవాలి అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇది …

Read More »

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు పెద్దపీట..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది.అందుకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా మైనారిటీలకు పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు పొందిన 9 మంది, సిద్ధిపేటకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు అబ్దుల్ ఖాదర్ లను సిద్ధిపేట మిల్లతే-ఇస్లామియా వెల్ఫేర్ సోసైటీ …

Read More »

మరో సారి వహ్వా అనిపించుకున్న మంత్రి హరీష్ రావు..!

నిజానికి ఇంతమంచి ప్రజల లీడర్ దొరకడం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి … కొద్దిసేపు క్రితందుద్దేడ దగ్గర ప్రమాదం జరిగింది.ఆ సమయంలో హైదరాబాద్ మహానగరం నుండి సిద్ధిపేటకు వెళ్ళుతున్న మంత్రి హరీష్ రావు ఆ విషయం తెలుసుకొని తన కాన్వాయ్ ను ఆపించేశాడు. తన కారులో నుండి దిగి అక్కడికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి మరి తెలుసుకున్నాడు.అయితే అక్కడ …

Read More »

రైతులకు అండగా టీ సర్కార్..!

అందరికీ అన్నం పెట్టే రైతన్నకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చడం సమాజం బాధ్యత అని, ఈ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా నెరవేరుస్తున్నది అమ్మగా అభిమానం పొందిన సద్గురు శ్రీ మాతా అమృతానందమయ దేవి ప్రశంసించారు. సముద్రం పాలవుతున్న నీటిని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా పొంట పొలాలకు తరలించడం మంచి ప్రయత్నమని అభినందించారు. అందరికీ అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని …

Read More »

ఫలించిన మంత్రి హరీష్ రావు కృషి..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రాష్ట్రంలోని సిద్దిపేట కు గతంలో మంజూరీ అయిన పాస్ పోర్ట్ కేంద్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని హెడ్ పోస్టాఫీస్ లో ఏర్పాటు కానుంది..ఈనెల 28న మంత్రి హరీష్ రావు ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు  .అసులు పాస్ పోర్ట్ కావాలి అంటే హైద్రబాద్ ,కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వారు.ఉదయం వెళ్తే రోజుంత క్యూ …

Read More »

అన్ని పట్టణాల్లో మినీ ట్యాంకు బండ్‌లు..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఇవాళ నాగర్ కర్నూల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ పనులను మంత్రి లక్ష్మారెడ్డి , స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్రీధర్ ,ఎమ్మెల్యేలు, బాలరాజు ,శ్రీనివాస్ గౌడ్ ,జక్కా రఘునందన్ రెడ్డి తో కలిసి పరిశీ లించారు. see also : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..! ఈ …

Read More »

ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..!

సాగునీటి ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తిచేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆ పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కేంద్రం నుంచి అనుమతులు, పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం, అధికారులకు ఆదేశాలివ్వడం ఆయన జీవిత విధానంగా మారిపోయింది. ఈ బిజీ పనుల్లోనూ ఏ మాత్రం విశ్రాంతి దొరికినా ఆ సమయాన్నీ మళ్లీ ‘నీళ్ల’కే కేటాయిస్తున్నారు. see also :మంత్రి కేటీఆర్ పై మ‌హిళా పారిశ్రామిక‌వేత్త ప్ర‌శంస‌ see …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat