దేవాదుల ప్రాజెక్టు పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. గురువారం రాత్రి బాగా పొద్దు పోయేవరకు దేవాదుల పనులను ఆయన సమీక్షించారు.ముఖ్యంగా దేవాదుల 3 వ ఫెజ్ కు చెందిన ప్యాకేజి 2,3,4 ల పురోగతిని మైక్రో లెవల్ లో సమీక్షించారు.ప్యాకేజి 2 పనులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని, ప్యాకేజి 3 ను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని మంత్రి …
Read More »పాతూరు రైతు బజార్ ని సందర్శించిన మంత్రి హరీష్ రావు…
గజ్వేల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పక్కనే పాతూరు వద్ద ఉన్న మోడల్ మార్కెట్ రైతు బజార్ ని మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులను ఆప్యాయంగా పలకరించి, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మార్కెట్ లో కొన్ని పనులకు సూచనలు చేసారు. త్వరలోనే పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
Read More »తుంగభద్ర జలాల వాడకంపై కర్ణాటక బృందంతో చర్చలు..
తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికిగా,తాగునీటి అవసరాలకు ఆర్.డి.ఎస్.లో తెలంగాణకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణా ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు కర్నాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ ఒక వినతిపత్రం సమర్పించారు. గురువారం ఇక్కడ జల్ల సౌధలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణ కు 3.5 టి. ఎం.సి.ల …
Read More »దేవుడుగా మంత్రి హరీష్ రావు నాకు ప్రాణం పోశారు…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒకవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ..మరో వైపు రానున్న ఏడాదిలోనే కోటి ఎకరాలకు సాగునీళ్ళు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణ పనుల సమీక్ష సమావేశాల్లో బిజీబిజీగా ఉంటారు .అయిన కానీ తనకు కష్టం ఉందని సోషల్ మీడియా దగ్గర నుండి ట్విట్టర్ వరకు ..టెక్స్ట్ మెసేజ్ నుండి కాల్ వరకు మాధ్యమం ఏదైనా సరే మంత్రి …
Read More »తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్…
తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి …
Read More »టీఆర్ఎస్ లోకి మాజీ సీనియర్ మంత్రి ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు …
Read More »లోకమంతా న్యూ ఇయర్ కోసం ..ఈ పాప మాత్రం మంత్రి హరీష్ కోసం..?.
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.ఒకవైపు ప్రపంచం అంతటా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక పాప మాత్రం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో ఫోటో దిగడానికి ఎన్నో ఏండ్లు నుండి ఎదురుచూస్తుంది. ఇలాంటి తరుణంలో ఏకంగా ఆ మంత్రే స్వయంగా ఆ పాప చదువుతున్న బడికి వెళ్ళితే ఎలా ఉంటుంది.దేవుడే దిగొచ్చి వరమిచ్చినట్లు …
Read More »ఈ ఏడాది అంబరాన్నంటిన తెలంగాణ అవతరణ దినోత్సవాలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలు ఈ ఏడాది జూన్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అరవై యేండ్ల కల సాకారమైన సందర్భంగా ఒక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల ఉన్న తెలంగాణ వారు రాష్ట్రావతరణ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సంబురంగా జరుపుకున్నారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని …
Read More »కేసీఆర్ నిర్ణయానికి వెల్లువెత్తుతున్న మద్దతు..!!
ప్రజల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిని పథకాలను ప్రవేశపెడుతూ, తెలంగాణ ఉద్యమం సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు.. మీకు అండగా నేనున్నానంటూ భరోసానిస్తూ తన పాలనాదక్షతను చాటుతున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మెప్పించేలా నిర్ణయాలు తీసుకుంటూ, ఒక వైపు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మరో వైపు రైతుల సంక్షేమం, వారిని ధనవంతులుగా చూడాలన్న తన లక్ష్యం వైపు …
Read More »మంత్రి హరీష్ పిలుపుతో ఊరు ఊరంతా కదిలి చరిత్ర సృష్టించింది.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది .అంతే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది .ఇంతకూ అసలు విషయం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కారు తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్న సంగతి తెల్సిందే . ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ …
Read More »