తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హాటెస్ట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ ను ఆకాశానికెత్తుతుంది. కమల్ హాసన్ హీరోగా ఇండియన్ – 2 మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సెట్ లో కమల్ హసన్ పనితీరు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ కమల్ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుగా చూస్తున్న మెగా అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ రామ్ చరణ్ తేజ్ ,ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. సరిగ్గా పదేండ్ల కింద వివాహం చేసుకున్న వీరిద్దరికి ఇన్నాళ్ళకు ఓ చిన్నారి రాబోతుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీ హానుమాన్ ఆశీస్సులతో రామ్ చరణ్ ,ఉపాసన ఓ పండంటి …
Read More »బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన 16వ సినిమాను ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలిసారిగా దర్శకత్వం వహించి ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు బుచ్చిబాబు. అయితే నిజానికి ఉప్పెన తర్వాత యంగ్ టైగర్ తారక్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ తారక్ కొరటాల శివ, …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్
మతి పోగోడుతున్న మిల్క్ బ్యూటీ
వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని అనంతపురంలో జరిగింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన …
Read More »మహేష్ కుటుంబంలో మరో విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి …
Read More »మహేశ్ బాబు తల్లి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి(70) ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఇందరాదేవి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ ..సీనియర్ …
Read More »మంచు కుటుంబంపై ట్రోల్స్ వెనక స్టార్ హీరో.. ఎవరా హీరో..?
సోషల్ మీడియాలో మంచు కుటుంబంపై మెమెస్ ..ట్రోలింగ్ జరగడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ ట్రోల్స్ వెనక ఓ స్టార్ హీరో ఉన్నట్లు మంచు హీరో విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం గురించి.. తన గురించి కించపరుస్తూ వీడియోలు పెడుతున్న ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించారు. వారిపై త్వరలోనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. …
Read More »ఫోన్ కాల్ కే భయపడుతున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే..?
వరుస మూవీలతో దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అవుతోంది బుట్టబొమ్మ.. పొడుగు కాళ్ల సుందరి .. యువతకు కలల రాకూమరి పూజా హెగ్డే. బాలీవుడ్‌లోనూ తనకు అవకాశాలు వస్తున్నాయి. మిగిలిన వారితో పోలిస్తే పూజా పారితోషికం ఎక్కువే అని టాక్. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా అదృష్టం కొద్దీ చిత్రసీమలోకి వచ్చాను. ఇక్కడ నా ప్రతిభతోనే నిలదొక్కుకొన్నా. హిట్లూ, ఫ్లాపులూ ఎప్పుడు …
Read More »