Home / MOVIES / వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

మోహన్‌రాజా  దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని  అనంతపురంలో జరిగింది. ఒకవైపు  వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్  చిరంజీవి స్పీచ్‌ ఇచ్చారు.

అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను  చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులంతా నన్ను గాడ్‌ ఫాదర్‌ అని అంటున్నారు. కానీ ఏ గాడ్‌ఫాదర్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఈ స్థితి, పరిస్థితిని కల్పించిన ప్రతి ఒక్క అభిమాని నాకు గాడ్‌ఫాదర్‌.

చిరంజీవి వెనక ఎలాంటి గాడ్‌ఫాదర్స్‌ లేరని అంటుంటారు. ఇప్పుడు చెబుతున్నా.. నా వెనకాల లక్షలాది గాడ్‌ఫాదర్స్‌ ఉన్నారు. అభిమానులంతా నాకు గాడ్‌ఫాదర్సే. ఇది నా హృదయం నుంచి వచ్చిన మాట’’ అని అన్నారు.  వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar