మత్తెక్కిస్తున్న రష్మికా అందాలు
మెరూన్ కలర్ సారీలో మెరిసిన త్రిష
తెలుపు డ్రసులో మత్తెక్కిస్తున్న సాయి పల్లవి
అయోమయంలో మహనటి.. ఎందుకంటే..?
ఓ వైపు కమర్షియల్ మూవీలు.. మరోవైపు హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లడమంటేనే తనకిష్టమంటోంది మహనటి..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ‘మహానటి తర్వాత నా మైండ్ కాస్త బ్లాంక్ అయిపోయింది. ఆ టైంలో కమర్షియల్ మూవీలు కాకుండా వరుసగా హీరోయిన్ ప్రాధాన్య కథలే రావడంతో వాటితోనే ముందుకెళ్లా. ఈ మధ్యే SVPతో వచ్చా.. ఇప్పుడు దసరా, భోళా శంకర్ వంటి కమర్షియల్ మూవీలు చేస్తున్నా’ అని ఈ …
Read More »బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం
బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం అందడంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్‌లోని హోటల్‌పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్రగ్స్ తీసుకున్నారనే 35 మంది అనుమానితుల …
Read More »పవన్ సరసన ఆ హీరోయిన్..?
జనసేన అధినేత,పవర్ స్టార్ ,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ,భీమ్లా నాయక్ మూవీల తర్వాత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తమిళంలో నిర్మితమై విడుదలై సూపర్ హిట్టయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్‌ను త్వరలో మొదలు పెట్టనున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ …
Read More »నాకు చాలా గర్వంగా ఉంది -తమన్నా
తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని అంటున్నది అందాల తార తమన్నా. ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ డెలిగేషన్‌లో తమన్నా పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసింది. ఈ సందర్భంగా తమన్నా స్పందిస్తూ…‘తొలిసారి కేన్స్‌కు రావడం ఉద్వేగంగా ఉంది. సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులంతా ఈ చిత్రోత్సవాలకు వస్తుంటారు.భారత్ తరుపున నేను వీటిలో పాల్గొని రెడ్ కార్పెట్‌పై నడవటం గర్వంగా ఉంది’ అని చెప్పింది. …
Read More »బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో రెచ్చిపోయిన ఐష్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయింది. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య హోయలు ఒలికించింది. రెడ్‌కార్పెట్ సమయంలో ఐశ్వర్య ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. ఫ్లోరల్ టచప్‌తో ఉన్న గౌన్‌లో జోదా అక్బర్ నటి అందర్నీ ఆకట్టుకున్నది. కేన్స్‌లో 48 ఏళ్ల ఐశ్వర్య కేక పుట్టించడం ఇది మొదటిసారి కాదు. స్మోకీ ఐస్, పింక్ లిప్‌స్టిక్‌తో క్యూటీ లుక్‌లో …
Read More »