ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సౌత్ సెంట్రల్ జోన్‌లో పరిధిలో రైళ్లు దూసుకుపోనున్నాయి. ట్రైన్స్‌కు సంబంధించిన వేగాన్ని పెంచినట్లు వెల్లడించింది ద.మ రైల్వేస్. నేటి(సోమవారం) నుంచే ఈ స్పీడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం గంటకు 110 కి.మీ వెళ్తున్న ట్రైన్లు ఇకపై గంటకు 130 కి.మీ వెళ్లనున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని ఈ వేగం పెరుగుతుంది. – విజయవాడ …
Read More »ముగ్గురు అమ్మాయిలు దుస్తులు విప్పేసి ఏం చేశారో తెలుసా..ఈ వీడియో చూడండి
ముగ్గురు అమ్మాయిలు నగ్నంగా రచ్చ చేశారు.. బహిరంగంగా దుస్తులు విప్పేసి పోలీసులను పరుగులు పెట్టించారు. పోలీసులకు చిక్కకుండా కారులో పారిపోడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ఘటన ఫ్లొరిడాలో చోటుచేసుకుంది. రెస్ట్ స్టాప్ బయట ముగ్గురు అమ్మాయిలు దుస్తులు విప్పేసి సన్‌టన్ లోషన్ రాసుకోవడాన్ని చూసిన పెట్రోలింగ్ పోలీస్ వారిని ప్రశ్నించాడు.తాము ఇప్పుడే స్నానం చేశామని, శరీరాన్ని ఆరబెట్టుకుంటున్నామని వారు సమాధానం చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా తిరగడం నేరమని, మీ …
Read More »