Home / Tag Archives: hindhi movies

Tag Archives: hindhi movies

OTT లోకి నేరుగా కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ…. విషయాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్‌ నటించిన కొత్త సినిమా ‘తేజస్‌’. ఈ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ పాత్రలో కనిపించనుందీ తార. రోనీస్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సర్వేష్‌ మెవారా దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కంగనా గత సినిమా ‘ధాకద్‌’ బాక్సాఫీస్‌ వద్ద అతి పెద్ద …

Read More »

మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త

దాదాపు రెండున్న‌రేళ్ళ త‌ర్వాత స‌ర్కారు వారి’ పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.ఈ నెల మే12న విడులైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను తెచ్చుకుంటుంది. మ‌హేష్ కెరీర్‌లో ఈ చిత్రం బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రిజీన‌ల్ చిత్రాల‌లో వేగంగా 100కోట్ల షేర్‌ను సాధించిన హీరోగా మ‌హేష్ రికార్డు …

Read More »

అనుష్క శర్మ సంచలన నిర్ణయం

బాలీవుడ్ నటి అనుష్క శర్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లు పేర్కొంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కచ్చితంగా పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.ఫ్యామిలీతో కలిసి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థను కూడా వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.

Read More »

మురుగదాస్ దర్శకత్వంలో విక్రమ్

తమిళ సూపర్ స్టార్ .ప్రముఖ  హీరో విక్రమ్, డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ చెప్పిన కథ విక్రమ్ కు నచ్చిందట. భారీ బడ్జెట్ మూవీలను నిర్మించే సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులపై మురుగదాస్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Read More »

బాహుబలి కంటే పెద్ద సినిమా తీస్తా- బాలీవుడ్ క్రిటిక్ KRK

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్టు,శ్రియా ,సముద్రఖని,అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించగా వచ్చిన RRR, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన  KGF2  సినిమాలపై బాలీవుడ్ క్రిటిక్ KRK తీవ్ర విమర్శలు చేసిన సంగతి విధితమే. అయితే వీటికి మించి ఓ పెద్ద సినిమా …

Read More »

Darling ప్రభాస్ తో Bollywood స్టార్ హీరోయిన్ రోమాన్స్

రాధే శ్యామ్ మూవీ హిట్ అవ్వడంతో మంచి జోష్ లో ఉన్నాడు పాన్ ఇండియా హీరో .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా భారీ స్థాయిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ . ఇందులో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సోనాల్ చౌహన్ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మూవీలో …

Read More »

మళ్లీ ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే

 సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్,సమంత హీరోహీరోయిన్లుగా నటించిగా విడుదలై ఘన విజయం సాధించిన  రంగస్థలం సినిమాలో  “జిగేల్ రాణి” అనే ఐటెం సాంగ్ తో యావత్తు కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుంది. అయితే అటు హీరోయిన్ గా  చేస్తూనే ఐటెం సాంగ్లకూ ఓకే చెప్తోంది. తాజాగా ఎఫ్-3 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సందిగా ఆమె ఒప్పుకున్నట్లు …

Read More »

సరికొత్తగా రష్మికా

నేషనల్ క్రష్ రష్మికా మందాన రూట్ మార్చింది. తన కేరీర్ లోఇప్పటివరకు గ్లామరస్ పాత్రల వైపు మొగ్గు చూపిన రష్మిక ఇప్పుడు హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న స్టోరీలను ఎంచుకునే ప్రయత్నాలు షురూ చేసిందని టాక్. గీతా ఆర్ట్స్-2 సంస్థలో రష్మిక ఓ సినిమా చేస్తోందని, అదో లేడీ ఓరియెంటెడ్ మూవీ అని సమాచారం. అనుష్క, సమంత కూడా ఫేమ్ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు …

Read More »

ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి మోసం చేశాడు

తన భర్తతో విడిపోయాక ఓ ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ కొనసాగించానని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  నటి, మోడల్ మందనా కరిమి తెలిపింది. అతను పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ఆమె చెప్పింది.  బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద నటి.. హాట్ సెక్సీ హీరోయిన్  కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ షోలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. ఆ …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum