Home / Tag Archives: humanity

Tag Archives: humanity

మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్‌ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్‌ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …

Read More »

కుమారుడి మృతి.. కోడలికి దగ్గరుండి మళ్లీ పెళ్లిచేసిన అత్తమామలు!

కొడుకు కరోనాతో చనిపోవడంతో అత్తమామలే దగ్గరుండి కోడలి మరో పెళ్లి చేయించారు. అంతేకాకుండా తమ కుమారుడి పేరిట ఉన్న ఇంటిని కూడా కోడలికే రాసిచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రిటైర్డ్‌ బ్యాంక్‌ ఎంప్లాయి యుగ్ ప్రకాశ్‌ కుమారుడు ప్రియాంక్‌ కరోనాతో మరణించాడు. అతడికి భార్య ప్రియాంక, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్‌ మృతి చెందిన నేపథ్యంలో కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అత్త, …

Read More »

మానవత్వాన్ని చాటిన వైసీపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు.

Read More »

ప్రజా చైతన్యయాత్రలో వైసీపీ ఎమ్మెల్యేకు జేజేలు పలికిన టీడీపీ కార్యకర్తలు..!

ఏపీలో అధికార వైసీపీ. ప్రతిపక్ష టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా గత రెండున్నర నెలలుగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో రాజధాని రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇక వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారు. రీసెంట్‌గా ప్రజా …

Read More »

పవన్ కల్యాణ్ ఫ్యాన్ పాడె మోసిన మంత్రి పేర్నినాని, టీడీపీ నేత కొల్లు రవీంద్ర..!

సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓ మాట చెప్పారు.. రాజకీయం …శత్రుత్వాన్ని పెంచుతోంది. సినిమా పరిశ్రమ స్నేహాన్ని, ప్రేమను పెంచుతోంది అని..నిజమే..రాజకీయం ఎప్పుడూ శత్రువులను తయారు చేస్తుంది…సినిమా అభిమానం రాజకీయ శత్రువులను ఒక్క దగ్గరకు చేరుస్తుంది. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఘటనలో రాజకీయం వేరు..సినిమా అభిమానం వేరు అని నిరూపించారు..మంత్రి పేర్ని నాని. వైసీపీలో కీలక నేతగా, రాష్ట్రమంత్రిగా పేర్ని నాని తమ నాయకుడు …

Read More »

బాలయ్యకు షాక్…వైసీపీ నేతకు జేజేలు పలుకుతున్న హిందూపురం తెలుగు తమ్ముళ్లు.. ఎందుకో తెలుసా..!

హిందూపురంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటిన మహ్మద్ ఇక్బాల్…తాజాగా చేసిన ఓ మంచి పనికి ప్రత్యర్థులైన టీడీపీ నేతలు సైతం జేజేలు కొడుతున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు మహ్మద్ ఇక్బాల్ ఆపన్నహస్తం అందించడం అనంతపురం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ కార్యకర్త …

Read More »

ఇందుకే కదా సీఎం జగన్‌ పేదల గుండెల్లో దేవుడిగా నిలిచాడు..!

సీఎం జగన్ మనసున్న మారాజు అని మరోసారి రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా ఆపదలో ఎవరైనా ఉంటే వారికి వెంటనే సాయం చేసి ఆదుకునే మంచి మనసు జగన్‌ది. పాదయాత్రలో ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలను నిలబెట్టారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన వద్దకు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో బయోడైవర్సరిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడిన దుర్ఘటనలో …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum