Home / Tag Archives: huzurabad by elections (page 11)

Tag Archives: huzurabad by elections

ఉన్నత విద్యావంతుడు.. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

ఉద్యమనేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచైతన్య బస్సుయాత్ర నిర్వహించారు. 2011 మార్చి 1 మౌలాలీ స్టేషన్‌ అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి 48 గంటల రైల్‌రోకోలో పాల్గొన్నారు. 2011 మార్చి 10న చరిత్రాత్మక మిలియన్‌ మార్చ్‌లో భాగస్వామి అయ్యారు. 2011 జులై 21న అమరవీరుడు యాదిరెడ్డి ఆత్మాహుతికి నిరసనగా …

Read More »

సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నాలు-హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

ఇల్లంత‌కుంట‌లో టీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ బుధ‌వారం జ‌రిగింది. ఈ స‌భ‌కు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ హాజ‌రై ప్ర‌సంగించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌లో త‌న‌కు పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించిన సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్ యాద‌వ్ పాదాభివంద‌నాలు తెలిపారు. త‌న‌ను గెలిపించాల‌ని హ‌రీశ్ రావుకు పార్టీ నాయ‌క‌త్వం బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పేద కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. విద్యార్థి నేత‌గా …

Read More »

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సంబురాలు

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును ప్ర‌క‌టించ‌డంతో.. టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ.. ట‌పాసులు కాల్చారు. ఒక‌రికొక‌రు స్వీట్లు పంచుకుని సంతోషం వ్య‌క్తం చేశారు.గెల్లు అభ్య‌ర్థిత‌త్వంపై యువ‌త‌లో ఉత్సాహం వెలువెత్తితింది. శ్రీనివాస్ యాద‌వ్‌ను గెలిపించుకుంటామ‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఊరు, వాడ‌ ఏకోన్ముఖంగా ప్ర‌క‌టిస్తున్నాయి. …

Read More »

హుజూరాబాద్ లో మంత్రి హారీష్ రావుకి ఘన స్వాగతం

హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంప్ వద్ద రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజ‌క‌వ‌ర్గ వాసులు ఘ‌న స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్‌తో కలిసి కేసీ క్యాంప్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై …

Read More »

హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

 హుజూరాబాద్ ( Huzurabad ) టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ ( Gellu Srinivas Yadav ) పేరును ఖ‌రారు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. ద‌ళిత బంధు ప్రారంభ స‌మావేశం సంద‌ర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ ప‌రిచ‌యం చేయ‌నున్నారు. హుజూరాబాద్ …

Read More »

హుజూరాబాద్‌ లో దళితబంధు సంబురాలు

దళితబంధు పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా జారీచేశారు. నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తించేలా (సాచురేషన్‌ మోడ్‌) పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలచేసిన నిధులను హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదువేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేసి ఉపాధి కల్పిస్తారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే హుజూరాబాద్‌ …

Read More »

ద‌ళితుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త

తెలంగాణ లో  హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. ద‌ళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. తాజాగా ద‌ళితుల‌ను వ్యాపారులుగా మార్చేందుకు ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెడుతున్నారు ముఖ్య‌మంత్రి.ఈ క్ర‌మంలో హుజురాబాద్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత బంధు అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. ఈ ప‌థ‌కం అమ‌లు కోసం రూ. 500 కోట్లు విడుద‌ల చేస్తూ …

Read More »

ఉప ఎన్నికలో గెలుపు “గులాబీ”దే

హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం తథ్యమని, 50 వేల మెజార్టీతో గెలుపును సి ఎం కేసీఆర్ కు బహుమతిగా అందివ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ రూరల్, టౌన్ కు సంబంధించిన ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తల సమావేశం సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రావు మాట్లాడుతూ హుజురాబాద్ లో టిఆర్ఎస్, బీజేపీ …

Read More »

ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కనున్నది. గవర్నర్‌కోటాలో ఇటీవల ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారుచేస్తూ ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేసింది. ఆమోదం కోసం సంబంధిత ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. గవర్నర్‌ ఆమోదం తెలిపాక కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాచేసి గతనెల 21న సీఎం కేసీఆర్‌ సమక్షంలో …

Read More »

ఈ నెల 16 నుంచి దళితబంధు అమలు

దళితబంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఎంపిక చేసింది. దళితులను పెట్టుబడిదారులుగా అభివృద్ధిచేయడం కోసం ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌’ ఏర్పాటుచేయాలని తీర్మానించింది. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆరు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజాసంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. దళిత బంధు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat