Home / Tag Archives: hyderabad metro

Tag Archives: hyderabad metro

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన  హైదరాబాద్‌లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్‌ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం …

Read More »

రేపటి నుండి మెట్రో పరుగులే పరుగు

తెలంగాణలో లాక్‌డౌన్‌ గడువును పెంచుతూ ప్రభుత్వం మంగళవారం తీసుకున్న నిర్ణయంతో మెట్రో ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఈ మేరకు ఈనెల 10 నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లు సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా తిరగనున్నాయి. చివరి రైలు 5.30 గంటలకు బయలుదేరి చివరి స్టేషన్‌కు 6 గంటల వరకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన వేళలను బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు.

Read More »

మెట్రో ప్రయాణం అద్భుతాల సమాహారం

హైదరాబాద్ మహానగరంలో ప్రయాణమంటేనే నరకం. రోడ్డెక్కితే చాలు..ఇంటికి ఎప్పుడు చేరుతామన్న గ్యారంటీ లేదు. అడుగడుగునా ట్రాఫిక్‌ జామ్‌లు. సిగ్నళ్లు. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేం. ట్రాఫిక్‌లో ఇబ్బందిపడుతూ ప్రయాణిస్తూ చాలామంది అలసటకు లోనవుతున్నారు. ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. నగరరోడ్లపై నిత్యం నరకయాతన అనుభవిస్తున్న హైదరాబాదీలు మెట్రో రాకతో జర్నీని ఎంజాయ్‌ చేస్తున్నారు. చింతలను దూరం చేసి..వింతలను పరిచయం చేస్తున్న మెట్రోలో మియాపూర్‌-ఎల్బీనగర్‌ వరకు ప్రయాణిస్తూ కొందరిని పలకరించగా కొత్త …

Read More »

మెట్రోలో పవన్ కళ్యాణ్ ప్రయాణం

‌రోనా స‌మ‌యం నుండి త‌న ఫాంహౌజ్‌కి పరిమితం అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు.  గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. పవన్ కళ్యాణ్ ..వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ మెట్రో ప్రయాణంలో  భాగంగా అమీర్ పేట …

Read More »

ఈ నెల 7 నుంచి మెట్రో..

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్‌ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్‌ లాక్‌–4 మార్గదర్శకా లను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల …

Read More »

తెలంగాణలో అర్టీసీ,మెట్రో రైల్ సర్వీసులు బంద్?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు దాదాపు ఇరవై నాలుగంటల పాటు రవాణా సర్వీసులు బంద్ కానున్నాయి. ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో …

Read More »

హైదరాబాద్ మెట్రోకి 3జాతీయ అవార్డులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ మీటింగ్ లో ఈ అవార్డులను అందుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని సంస్థ అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనతికాలంలోనే …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నూతన సంవత్సర కానుక..!

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ప్రతి రోజు 4 లక్షల 20 వేల మంది ఆక్యుపెన్సీతో హైదరాబాద్ మెట్రో దూసుకుపోతుంది. అయితే ఇప్పటివరకు నగరంలో ఆర్టీసీకీ, ఎంఎంటీసీ రైళ్లకు మాత్రమే నెలవారీ పాసులు అందుబాటులో ఉన్నాయి. అయితే మెట్రో రైలులో ప్రయాణించేవారికి మాత్రం నెలవారీ పాసులు లేవు. ఆర్టీసీ బస్‌లతో పోలిస్తే మెట్రో రైలు చార్జీలు రెట్టింపు ఉండడంతో ప్రయాణికులకు చార్జీల భారం …

Read More »

హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో రయ్ రయ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ-రాయదుర్గం మధ్య మెట్రో పరుగులకు ముహుర్తం ఖరారైంది. అందులో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రజలకు,ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానున్నది. కొద్ది రోజుల క్రితమే ఈ రెండు ప్రాంతాల మధ్య మెట్రో రైలు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసింది. ఈ ట్రయల్ రన్ కూడా విజయవంతమయింది. దీంతో …

Read More »

మెట్రో జ‌ర్నీలో స‌మ‌స్య‌లున్నాయా…ఇలా ప‌రిష్క‌రించుకోండి..!!

సాధార‌ణంగా ఉండే ర‌ద్దీకి తోడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మెట్రో సర్వీసుల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచి.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కోచ్‌లు పెట్టి సౌకర్యంగా ప్రయాణించేలా వారికి సాయపడుతోంది. రోజు లక్ష మంది పైగా ప్రయాణికులను సర్వీస్ అందిస్తోంది. దీంతో పాటుగా సేవ‌ల‌ను మెరుగుప‌ర్చుకునేందుకు కృషి చేస్తోంది. ఇది వరకే మెట్రో ట్రైన్‌లో లేడీస్ …

Read More »