Home / Tag Archives: hyderabad (page 37)

Tag Archives: hyderabad

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

తెలంగాణలోవరంగల్‌, కరీంనగరే కాదు రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరంగల్‌లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. 2018 వరల్డ్‌ ఎకనామిక్స్‌ ఫోరంలో బీవీ మోహన్‌ రెడ్డి, గుర్నానిని కలిశానని కేటీఆర్‌ తెలిపారు. అనేక వనరులు ఉన్న వరంగల్‌లో ఐటీ సేవలు అందించాలని కోరాను. …

Read More »

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇందులో భాగంగా జూబ్లి బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ మధ్య మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే పూర్తైన ఈ మార్గంలో అన్ని పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెల నుండి ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రన్ లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని నివేధికలను …

Read More »

వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న జూబ్లిహిల్స్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి టెంపుల్..!

జనవరి 6 వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతితో సహా తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేంకటేశ్వర ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరం, జూబ్లిహిల్స్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకంగా ముస్తాబు అవుతుంది. 2019 మార్చి 13 2019 న జూబ్లిహిల్స్‌లో 3.7 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఈ ఆలయం …

Read More »

అమరావతిలో మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు గారికి హైదరాబాద్‌పై ఎంత మమకారం అంటే…నిద్రలో లేపి అడిగినా..హైదరాబాద్‌ను నేనే నిర్మించా అంటూ తడుముకోకుండా గొప్పలు చెప్పుకుంటాడు..గతంలో పలుమార్లు హైదరాబాద్‌‌ను నేనే నిర్మించా…హైటెక్ సిటీ నేనే కట్టా…సైబరాబాద్ నగరాన్ని నేనే నిర్మించా, హైదరాబాద్‌‌ను ప్రపంచపటంలో నేనే పెట్టా అంటూ వినేవాళ్ల చెవులు తుప్పులు వదిలేలా బాబుగారు సెల్ఫ్ డబ్బా..కొట్టుకున్నారు. తాజాగా అమరావతిలో కూడా హైదరాబాద్‌ ముచ్చట తీసి, తనకు తాను కాసేపు తొడకొట్టుకుని, భుజాలు చర్చుకుని …

Read More »

ఉల్లి కోసం లొల్లి… ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!

చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలోనూ.. దేశ రాజధాని ప్రాంతంలో కాదు జరిగింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న ఎస్సార్ నగర్ సమీపంలో ఉన్న బాపూనగర్ లో ఉన్న ఛాట్ బండార్ లో పానీపూరి తిన్నాడు. అయితే …

Read More »

ఈరోజు నాకు వర్కింగ్ డే..జీతానికే పనిచేస్తానంటున్న ముద్దుగుమ్మ !

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. దాంతో వచ్చే ఏడాది వరుస ఆఫర్స్ తో ముందుకు సాగనుంది. తాజాగా గళ్ళ అశోక్ మొదటి సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ న్యూఇయర్ వేడుకల్లో బిజీ కాబోతుంది. ఈ డిసెంబర్ 31 కూడా ఆమెకు వర్కింగ్ డేనే అంటుంది.నిధి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో FNCC యొక్క నూతన సంవత్సర వేడుకలలో ప్రదర్శన ఇవ్వనుంది. …

Read More »

తెలంగాణ అమ్మాయి మరో ఘనత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణ మరో ఘనతను సొంతం చేసుకుంది. అంటార్కిటికా ఖండంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన విన్సన్ మసీఫ్ పర్వతాన్ని పూర్ణ అధిరోహించింది. ఈ నెల ఇరవై ఆరో తారీఖున విన్సన్ పర్వతంపై పూర్ణ భారత జాతీయ జెండాను ఎగురవేసింది. విన్సన్ మసిఫ్ పర్వతం ఎత్తు మొత్తం 16050అడుగులు. గతంలో 2019లోనే సౌత్ అమెరికాలోని అంకాకాగ్వా పర్వతం,ఓసియానియా రీజియన్లోని కార్ట్ స్నేజ్ పర్వతాన్ని మలావత్ …

Read More »

సీఎం రమేష్ ఇంట్లో విషాదం

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్(51) కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రకాశ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న సోమవారం రాత్రి పావు తక్కువ ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు కారణం అవే

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహదూర్ పల్లిలో దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి చెరుకు మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ …

Read More »

మాతో డాన్స్ చెయ్యాలనుకుంటున్నారా…అయితే 5:30కి అక్కడికి వచ్చేయండి !

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బ్యూటిఫుల్ టీమ్ మొత్తం మియాపూర్ లోని జీఎస్ఎం మాల్ కి వస్తున్నారు. మాతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat