ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఉమెన్స్ ఇండియా జట్టు భారీ స్కోర్ ను సాధించింది.జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తొంబై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ,ఒక సిక్సర్ సాయంతో ఎనబై నాలుగు పరుగులను సాధించడంతో మొత్తం యాబై ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి రెండు వందల పదమూడు పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న …
Read More »నక్క తోక తొక్కిన అండర్-19 టీం ఇండియా కెప్టెన్ పృథ్వీ షా…
ఇటివల జరిగిన అండర్ 19 ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ లో యువభారత్ ఆసీస్ పై ఘనవిజయం సాధించి నాలుగో సారి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీం ఇండియా ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా అండర్ 19 టీం ఇండియా కెప్టెన్ అయిన పృథ్వి షాకు ముంబాయి క్రికెట్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షల …
Read More »చరిత్ర సృష్టించిన యువభారత్ …
మౌంట్ మంగాని లో జరుగుతున్న అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘనవిజయం సాధించింది.ఆసీస్ జట్టుకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆడిన టీంఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సగర్వంగా ప్రపంచ కప్ ను దక్కించుకుంది.మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొత్తం 47.2 ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఆటగాళ్ళలో …
Read More »కష్టాల్లో టీం ఇండియా…
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు టీంఇండియా ఆటగాళ్ళపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు .మ్యాచ్ లో చారి రోజుఅయిన నేడు టీంఇండియా కి చెందిన కీలక వికెట్లను పడగొట్టి బౌలర్లు తమ జట్టును విజయతీరాలకు దగ్గరకు చేర్చారు . మ్యాచ్ లో 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్ పటేల్(19) దాన్ని గాల్లోకి …
Read More »కోహ్లీకి దగ్గరలో మరో రికార్డు ..
టీం ఇండియా కెప్టెన్ ,వరసగా రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ మరో రికార్డుకు దగ్గరలో ఉన్నారు .ఇప్పటికే ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ కేవలం పాంటింగ్ కు సాధ్యమైన రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు . అప్పట్లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇటు టెస్టు,వన్డే ,ట్వంటీ ట్వంటీ …
Read More »