దేశంలో బ్యాంకులకు 5 రోజుల పనిదినాలు, రెండు రోజులు సెలవులు ఉండేలా కేంద్రానికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్(IBA) ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అయితే బ్యాంకులలో పని చేసే ఉద్యోగులు రోజూ 40 నిమిషాలు అదనంగా పనిచేయాలని సూచించింది. దీనిపై ఈనెల 28న బ్యాంకు యూనియన్లతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఇటీవల LIC ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More »క్రాస్ అయిన ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్
రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.
Read More »రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం
రూ.2వేల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు ఒకసారి గరిష్టంగా రూ.20వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది.
Read More »రూ.2వేల నోట్ల రద్ధుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం..?
గతంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనే అపోహ ప్రజల్లో నెలకొంది. అయితే సామాన్య ప్రజలకు ఇబ్బంది ఉండదని అర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్లాక్ దందాలు చేసే వారిపై ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు ప్రజలు క్యూ …
Read More »బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు
5 రోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్ల కోసం జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. ఈనెల 26న రిపబ్లిక్ డే, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం ఉండటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు తెరుచుకోవు. 26 నుంచి 31 మధ్య కేవలం …
Read More »దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు
దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …
Read More »ఏటీఎంల గురించి ఇవి తెలుసా మీకు..?
ఏటీఎం అనగానే కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం మాత్రమే మనకు తెల్సు. కానీ ఏటీఎంల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడం దగ్గర నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవరకు చాలా సదుపాయాలు ఉన్నాయి అని తెలుసా.. అవేంటో తెలుసుకుందామా మరి..? * నగదు బదిలీ * ఫిక్స్ డే డిపాజిట్ * పర్శనల్ లోన్ అప్లికేషన్ * ట్యాక్స్ చెల్లింపులు * చెక్ బుక్ అభ్యర్థన
Read More »ఆ రోజు బ్యాంకులు బంద్
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ..సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొనున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ప్ర్తకటించింది. దీంతో జనవరి ఎనిమిదో తారీఖున బ్యాంకులు,ఏటీఎంల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా పని చేస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా కూడా …
Read More »2019 ప్రపంచకప్ హీరోలు వీరే..!
రోహిత్ శర్మ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ లో తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో కొనసాగాడు.ఈ టోర్నీలో 5శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు.ఈ టోర్నీలో అత్యధిక పరుగులు(648) చేసిన ఆటగాడిగా నిలిచాడు. డేవిడ్ వార్నర్: ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ గత ఏడాది బాల్ టాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేదానికి గురయ్యాడు.అనంతరం ఈ వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇచ్చి మంచి ఆటను కనబరచాడు.ఈ …
Read More »రేపటి నుండి బ్యాంకులు బంద్ …!
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రేపు అనగా శనివారం నుండి మూతపడనున్నాయి .రేపటి నుండి బ్యాంకులన్ని ఎందుకు మూతపడనున్నాయి అంటే రేపు నాలుగో శనివారం .ఆ తర్వాత ఆదివారం కావడంతో దేశంలోని కొన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. అంతే కాకుండా సోమవారం బుద్ధపూర్ణిమ ,మంగళవారం మే డే సందర్భంగా ఆ తర్వాత రెండు రోజులు మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి .అయితే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం …
Read More »