రూ.2వేల నోట్ల ఉపసంహరణతో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది నిజామా..? కాదా అని తెలుసుకునేందుకు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ ను ప్రజలు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు.
దీంతో వెబ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది.