మంచి ఆరోగ్యానికి నడక, వ్యాయామమే మంచి మార్గమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లో వాకర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన 4కే రన్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి రన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం …
Read More »ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఉద్యోగులు సంబరాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్‌టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, దీని వల్ల 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం నిర్మల్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు …
Read More »తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, సీఎం కేసీఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. నిర్మల్ పట్టణంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా …
Read More »అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభించిన మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా నగరాలకు, పట్టణాలకు దగ్గర్లో ఉండే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అర్బన్ లంగ్ స్పేస్‌లుగా అర్భన్ ఫారెస్ట్ పార్క్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. …
Read More »వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి-మంత్రి ఐకే రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణలో గత మూడురోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు …
Read More »ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Read More »యోగాతో శరీరానికి ఎంతో మేలు
ప్రతి రోజూ మనం చేసే యోగాతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన పాదయాత్రలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ ద్వారా విద్యార్థులు చురుకుగా ఉంటారని చదువులో కూడా రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా …
Read More »ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నల్లగొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ రోజు గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి నర్సింహ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ …
Read More »గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ పార్టీ నేతలు..!!
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. శుక్రవారం శాస్త్రినగర్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నిర్మల్ పట్టణ కాంగ్రెస్ నేతలు అడప పోశెట్టి, పద్మాకర్, రామలింగం, పతికే శ్రీనివాస్, ఎలుగు సుధాకర్, జొన్నల మహేశ్, …
Read More »