కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్తీ చిదరంబరంపై నమోదైన కేసుల్లో భాగంగానే ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్నాటక, ఒడిశా తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నది. 2010-2014 మధ్యకాలంలో కార్తీ చిదంబరం విదేశాలకు …
Read More »జర్నలిస్టు నుండి సీఎం వరకు- మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రస్థానం మీకోసం
గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం అరవై స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ పార్టీ ముప్పై రెండు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎన్ బీరేన్ సింగ్ నియామకం ఏకగ్రీవం అయినట్లు తెలుస్తుంది. మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బీరేన్ సింగ్ ముందుగా జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి ఆయన …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాకిస్తున్న వలసల పర్వం
కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కాంగ్రెస్ను వీడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. సంగ్మాతో పాటు దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరతారని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశగా మేఘాలయలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో …
Read More »వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి ..?
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం .ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి చేరుతున్న విషయం తెల్సిందే .తాజాగా గత యూపీఏ హయంలో కేంద్ర మంత్రిగా పని చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు అయిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి వస్తోన్నారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో …
Read More »