హైదరాబాద్ నగరానికి వస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. భాగ్యనగరం సింగిల్ స్టాప్ డెస్టినేషన్‌గా మారిందని.. తయారీ రంగానికి అడ్డాగా మారబోతోందని చెప్పారు. హైటెక్ సిటీలో జాన్సన్ కంట్రోల్‌కు చెందిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీహబ్ హైదరాబాద్‌లో ఉందని.. ఇమేజ్ టవర్స్‌ను సైతం నిర్మిస్తున్నామని …
Read More »తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్ ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో చోట 300 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటుకు భూములను …
Read More »ఏపీకి కొత్త పరిశ్రమలు వస్తుంటే..ఓర్వలేక కమ్మని కుట్రకు తెరలేపిన పచ్చ పత్రికలు..!
గత ఐదేళ చంద్రబాబు హయాంలో అంటూ ప్రతి ఏటా ఆ సమ్మిట్, ఈ సమ్మిట్ అంటూ వేల ఎంవోయూలు చేసుకుని లక్షల కోట్ల పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు ఏపీకి తరలివస్తున్నాయి, లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని ఎల్లో మీడియా ఛానళ్లు, పత్రికలు ఊదరగొట్టాయి. చంద్రబాబు, లోకేష్‌లు కొంతమంది టీడీపీ ఎన్నారైలు, లేదా..టీడీపీ అభిమానులైన చిన్న చిన్న వ్యాపారులకు సూటు, బూటు వేసి వారి చేతికో పత్రం ఇచ్చి ఎంవోయూలు చేసుకున్నాం…ఇక పెట్టుబడులు …
Read More »రూ.53 వేల కోట్లు నష్టం
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో సిస్ లో అనైతిక విధానాలకు పాల్పడ్డారని వార్తలు రావడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.53 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.బీఎస్ఈలో షేర్ ధర 16% పతనమైంది. దీంతో రూ.638 దగ్గర ఉంది. అయితే 2013నుండి ఇప్పటివరకు ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ షేర్ పతనమవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా 16.65% తగ్గి రూ.640వద్ద ముగిసింది.
Read More »డెయిరీ, ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆటోమేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ లో పెట్టుబడులు కోరిన సీఎం
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం కలిసింది. రెండురోజుల పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన 13 మంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తల బృందం గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వీరు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. పెట్టుబడుల అనుకూలతను క్యాబినేట్ మంత్రులు, ఉన్నతాధికారులు శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. రాష్ట్రంలోని డెయిరీ, ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ గ్రిడ్ …
Read More »నాన్నగారి పాలనను తీసుకొస్తాం.. ఉద్యోగాల విప్లవం తెచ్చి ప్రతీ ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా మేధావులు, తటస్థులతో హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. తటస్థులకు లేఖలు రాసి, వారితో భేటీ కావాలని సూచించారు. మొత్తం 70వేల మంది తటస్థులకు లేఖలు రాసి న్యూట్రల్‌గా ఉన్న విద్యార్థులు, మేధావులు, డాక్టర్లతో నిన్న భేటీ అయ్యారు. కేంద్రంలో హంగ్ వచ్చే పరిస్థితి ఉందని, వచ్చే లోకసభ …
Read More »కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి : మంత్రి కేటీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పాలమూరు పౌరుషాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలకు చూపించాలని చెప్పారు. పాలమూరు జిల్లా వలసలకు కాంగ్రెస్ నేతలే …
Read More »