Home / Tag Archives: item song (page 2)

Tag Archives: item song

వకీల్ సాబ్ లో తెలుగు నటి స్పెషల్ సాంగ్.. ఎవరా నటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిష్ దర్శకత్వంలో జనసేన అధినేత,పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా  మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రంలో తెలుగు నటి పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. …

Read More »

హాట్ హాట్ గా అనసూయ

ఒకవైపు బుల్లితెరపై యాంకరింగ్ తో బిజీగా ఉంటూనే అప్పుడప్పడూ సినిమాల్లో మెరుస్తున్న అనసూయ ‘చావు కబురు చల్లగా’లో కన్పించనుంది. ఇందులో ఆమె ఓ స్పెషల్ సాంగ్ లో నటించనున్నది. ఇందుకు సంబంధించి ఫొటోలు విడుదలయ్యాయి. లావణ్య త్రిపాఠి, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.

Read More »

ఐటెం సాంగ్ లో హెబ్బా హద్దు మీరి ఎక్స్ పోజ్ ..యూత్ ఫిధా

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు …

Read More »

పూజాపై ఇంట్రెస్ట్ చూపుతున్న మహేష్.. మిల్కీ బ్యూటీకి హ్యాండిచ్చినట్టేనా ?

భరత్ అనే నేను, మహర్షి సినిమాల ద్వారా హిట్లు కొట్టి మంచి ఊపు మీద ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన స్టిల్స్ అన్ని మహేష్ అభిమానులను అత్యంత ఆసక్తి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ చేయని క్యారెక్టర్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన గోల్డెన్లెగ్ …

Read More »

తమన్నా అడుగెడితే కేకలే..సినిమా రచ్చ రచ్చే !

సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రాన్ని ఎఫ్2 ఫేమ్ అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ మేజర్ సూర్య పాత్రలో నటిస్తున్నారు. ఎంతో సీరియస్ మోడ్ లో ఉండే ఈ చిత్రం ఒక్కసారిగా కామెడీ కి మారుతుందని సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో మంచి ఊపునిచ్చే సన్నివేశం …

Read More »

ప్రభాస్ పై కోపంతో టాప్ హీరోయిన్..హ్యాండిచ్చాడా..?

టాలీవుడ్ లో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై చాలా కోపంగా ఉందట. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ  టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరితో కలిసి నటించింది. అంతేకాకుండా జనతా గేరేజ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో …

Read More »

మరో ఐటమ్ సాంగ్ కు రెడీ అయిన కాజల్…!

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఈమె ఒకరు. తన నటనతో తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి షేక్ చేసింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ చేయనుందని సమాచారం. ఈ భామ ఇంతకుముందే జూనియర్ ఎన్టీఅర్ తో కలిసి పక్క లోకల్ అంటూ స్టెప్ వేసింది. అన్నీ ఓకే అయితే ఈ చిత్రంలో అల్లుఅర్జున్ తో కలిసి కాజల్ ఐటమ్ …

Read More »

రామ్ చరణ్ తేజ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్..!

రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా .అందాలను ఆరబోస్తూ చక్కని అభినయాన్ని ప్రదర్శించే టాప్ హీరోయిన్.ఇంతటి టాప్ హీరొయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం ఏకంగా ఐటెం సాంగ్ లో నటించడానికి ముందుకొచ్చింది ముద్దుగుమ్మ.ప్రముఖ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ నటిస్తున్న సంగతి విధితమే.తనదైన స్టైల్లో మాస్ క్లాస్ ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అందులో భాగంగా చెర్రీ సరసన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat