Home / MOVIES / వకీల్ సాబ్ లో తెలుగు నటి స్పెషల్ సాంగ్.. ఎవరా నటి..?

వకీల్ సాబ్ లో తెలుగు నటి స్పెషల్ సాంగ్.. ఎవరా నటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిష్ దర్శకత్వంలో జనసేన అధినేత,పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా  మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రంలో తెలుగు నటి పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్ చేసింది.

ఇటీవలే ఈ పాట షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో వేసిన సెట్లో యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు