Home / Tag Archives: jagan (page 112)

Tag Archives: jagan

లోక్ సభలో కేంద్రానికి వ్యతిరేకంగా విజయసాయి ప్రసంగం.. మరోసారి దేశమంతా వైసీపీ గురించి చర్చ.. ఆయన ఏం మాట్లాడారంటే

ట్రిపుల్ తలాక్ బిల్లుపై మంగళవారం నాడు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభలో ప్రకటించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం నాడు జరిగిన చర్చలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. భర్తను జైల్లో పెడితే భార్యకు మనోవర్తి ఎలా చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ముస్లిం వివాహం …

Read More »

చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్..దొంగ ప్రచారాలు మానుకో !

ఏపీ అసెంబ్లీలో భాగంగా ఈరోజు కూడా ఎదావిదిగా సభ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు చేసిన దొంగ ప్రచారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపధ్యంలో తన పరువు పోతుందని బాబూ ఏదోక సాకుతో సభని గందరగోళానికి గురిచేస్తున్నారు. అలాంటి పనులు చేయడంతో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు సస్పెండ్ అయిన బాబుకి బుద్ధి రాలేదనే చెప్పాలి. ఇక …

Read More »

సీఎం జగన్ కు అరుదైన ఆహ్వానం

ఏపీ యువముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. ప్రస్తుతం నవ్యాంధ్ర పర్యటనలో ఉన్న జపాన్ దేశ కాన్సులేట్ జనరల్ కొజిరో ఉచియామ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్ గత యాబై రోజులుగా ఎటువంటి అవినీతిలేకుండా అందిస్తున్న పాలన గురించి.. సంబంధిత శాఖల పనితీరుపై వీరికి వివరించారు. అంతేకాకుండా నవ్యాంధ్ర పరిశ్రమలకు ఎలా ఉపయోగకరమో.. తమ …

Read More »

శ్రీ లక్ష్మికి హైకోర్టులో ఊరట..కేసులు కొట్టివేత

దాల్మియా సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిదితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మికి హైకోర్టు ఊరటనిచ్చింది.కాపు అనే దుగ్ధతో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు తప్పు లేకున్నా దాదాపుగా వికలాంగురాలిగా చేశారనేది గుర్తుంచుకోండి… అదే బాబు వర్గపు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఈ విధంగా చేశేవారా?గతంలో చంద్రబాబు సీఎంగా  ఉన్నప్పుడు నిజాయితీగా వ్యవహరించినందుకు, కాపు కుల అనే అక్కసుతో చంద్రబాబు ఆమెని …

Read More »

టీడీపీ టికెట్ పై పోటీ చేద్దామనుకుని కాపు జాతిని తాకట్టు పెట్టావ్.. జగన్ హామీ ఇచ్చాడా ఏనాడైనా

కాపు రిజర్వేషన్లపై కాపునేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆ లేఖలో జగన్ పై ముద్రగడ మండిపడటం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యా జగన్ గారు.. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని తెలిపారు. కొద్దిరోజులక్రితం సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు రావడంతో ఆమె బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్ధితి …

Read More »

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న చంద్రబాబు దొంగ ప్రచారాలు..?

నా ప్రతిభను అన్ని దేశాలు గుర్తిస్తున్నాయని..ఈ మేరకు దేశంలో ఏ ముఖ్యమంత్రిని పిలవని విధంగా నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు పిలుస్తారని బాబుగారు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ ఈ సమావేశాలకు పిలవలేదని ఆయనే కోట్లు కర్చుపెట్టి వెళ్ళినట్లు సాక్షాలతో సహా బయటపడ్డాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు గారు దావోస్‌లో ఏపీ లాంజ్ …

Read More »

నెహ్రూ పై విజయసాయి రెడ్డి ఫైర్..!

ప్రస్తుతం ఏపీలో తలెత్తుతున్న సమస్య  కాపు రిజర్వేషన్లు. ఈ  విషయంలో ప్రస్తుతం తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. కాపులకు అన్యాయం చేసారంటూ ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? …

Read More »

సంబరాల్లో వైసీపీ శ్రేణులు.. త్వరలోనే న్యాయ విచారణలో అన్ని కేసులు వీగిపోతాయంటూ హర్షం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా… ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. …

Read More »

యువ ముఖ్యమంత్రి మార్పుకోసం ముందడుగు వేస్తుంటే.. చంద్రబాబు ఎలాంటి పనులు చేస్తున్నాడో చూడండి

ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఇద్దరివీ వ్యక్తిగత పర్యటనలే అయినా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆదివారం అమెరికా వెళ్లారు.. మూడ్రోజులపాటు ఆయనలో అమెరికా పర్యటనలో ఉండబోతున్నారు. వైద్య పరీక్షల నిమిత్తమే బాబు యూఎస్ వెళ్తున్నారని తెలుస్తోంది. ఆయన తిరిగి ఆగష్టు 1న ఇండియాకి రానున్నారు. అలాగే జగన్ అమెరికా పర్యటన కూడా ఖరారైంది. ఆగస్టు 17నుంచి 23వరకు కుటుంబ …

Read More »

కుల మీడియా కులమేధావులను అడ్డం పెట్టుకొని బాబు సాగించిన దుష్ప్రచారం బయటపడనుందా..?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000లో విశాఖపట్నం పరవాడలో  నెలకొల్పిన రాంకీ ఫార్మాకు వైఎస్ ముఖ్యమంత్రి  అయ్యాక గ్రీన్ బెల్ట్ ఏరియాను 50 కిలోమీటర్లకు కుదించడం వలన జగన్ కంపెనీలలో 10  కోట్లు పెట్టుబడి పెట్టారు అనే సీబీఐ ఆరోపణ నిజమని నమ్మి జప్తు చేసిన 10  కోట్ల సొమ్మును విడుదల చేయండి అని ఈడీని ఆదేశించిన ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్.కేవలం సీబీఐ చెప్పింది అని కాకుండా సొంతగా ఎలాంటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat