Home / Tag Archives: jagan (page 117)

Tag Archives: jagan

పెద్దాయన కృషితో సమస్య తీరిపోయింది..హోంమంత్రి

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు శనివారం నాడు విజయవాడలోని లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫైర్ స్టేషన్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఈ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్లు ఉండగా ఇంకా కొన్ని చోట్ల ఏర్పాటు చెయ్యాలని వినతులు వస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ఎక్కువగా తాటాకు ఇల్లులు ఉండడంతో వీటి అవసరం ఎక్కువగా ఉండేదని. …

Read More »

చంద్రబాబు ఇప్పటికీ అసెంబ్లీలో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పకోవడం వెనుక కధ ఇదే

తాజా ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గత ఐదేళ్లుగా సభలో ప్రతిపక్షాన్ని నియంతృత్వ ధోరణిలో చూస్తూ సభను నడిపిన ప్రభుత్వానికి ఇప్పుడు సభ సంప్రదాయాల్ని గౌరవిస్తూ హుందాగా నడిపుతున్న ప్రభుత్వానికీ గల తేడాను ప్రజలంతా గమనిస్తున్నారు. విపక్ష సభ్యులపై విమర్శలను కూడా కళాత్మకంగా, చమత్కారంగా చేస్తూనే సభా మర్యాదను కాపాడుతున్నారు అధికారపార్టీ నేతలు. అయితే చంద్రబాబుకు మాత్రం అధికారం దూరమైందన్న బాధ ఓ వైపు, తాను చేసిన అక్రమాలు, తప్పులు …

Read More »

టీడీపీ అన్యాయాలు,అక్రమాలను త్వరలోనే బయట పెడతా..తోట వాణి

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నాయకురాలు తోట వాణి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా సైనికులకు, విజ్ణప్తి. నేను వైసీపీ పార్టీని వీడి వేరే పార్టీలలో చేరుతున్నానని, పెద్దాపురం ఇంచార్జ్ మరొకరికి ఇచ్చారని, నాపై కొన్ని కుట్ర పూరిత అసత్య వార్తలు ప్రచారం చేసి నన్ను భాదిస్తున్నారు.నేను గత 50 రోజులుగా జగన్ అన్న ప్రవేశపెట్టిన పధకాలను, ప్రజలకు అందాల్సిన సంక్షేమ …

Read More »

బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లతో పార్టీ విజయానికి కృషి, గుర్తించిన జగన్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌గా వైసీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైయ‌స్ఆర్‌ సీపీ ఆవిర్భావం నుంచి మధుసూదన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ లను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేసి పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర …

Read More »

జగన్ సీఎం అయ్యాక పోలవరం పనులు ఆగిపోయాయని టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంత.?

ఏపీ అసెంబ్లీలో వాడి, వేడి చర్చలు జరుగుతున్నాయి.. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ సీఎం అయ్యాక ఆగిపోయాయని, పనులు జరగడం లేదంటూ టీడీపీ విమర్శిస్తుంది. దీనిపై పోలవరం ఆపేశామనడం సరికాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ వేదికగా అన్నారు. అసెంబ్లీలో పోలవరంపై ప్రశ్నించిన టీడీపీకి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. పోలవరంపై సీఎం జగన్ ఇప్పటికే సమీక్ష జరిపారన్నారు. పోలవరం ప్రాజెక్టును హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని, 2021 …

Read More »

చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు..

ఐదేళ్ళ టీడీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రరాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పార్టీని 23 సీట్లకే పరిమితం చేసారు.వైసీపీ అధినేత జగన్ ను నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు.ఈమేరకు జగన్ కూడా ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉన్నారు.అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మాత్రం దౌర్జన్యం గానే ప్రవతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చురకలు అంటించారు.అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు …

Read More »

స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులకు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో తెలుసా.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా సభ ప్రారంభం కాగానే పోలవరంపై చర్చ జరిపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ వారి డిమాండ్ ని అధికారపక్షం పట్టించుకోలేదు. పోలవరంపై చర్చకు అనుమతినివ్వలేదు.. కారణం.. గత మూడు రోజులుగా అసెంబ్లీలో నిత్యం పోలవరంపై చర్చ జరుగుతోదిం. అయినా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంతసేపు కోరినా వారు ఆందోళన …

Read More »

మరో 15రోజుల్లో వెలుగులోకి టీడీపీ అక్రమాలు..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. టీడీపీ అధినేత,అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అందినకాడికి దోచుకుని పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్షం ప్రస్తుత అధికార పక్షం అయిన వైసీపీ ఆరోపిస్తూ పలు ఉద్యమాలు చేయడమే కాకుండా ఏకంగా బాబు అవినీతిపై ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేశారు. …

Read More »

దిక్కుతోచని స్థితిలో తెలుగుతమ్ముళ్లు.. పారిపోవాలా.? ప్రాధేయపడాలా?

ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాల వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం తిరస్కరించిందన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచబ్యాంకును అడిగింది చంద్రబాబేనని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని, అందువల్లే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకు నివేదికలు పంపారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూరికార్డులను తారుమారు చేస్తున్నారని …

Read More »

ఎయిమ్స్‌ సభ్యుడిగా విజయసాయిరెడ్డి ఏకగ్రీవం..

వైఎస్ఆర్సీపీ పార్లిమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎయిమ్స్‌ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దేశంలోని 9 ఎయిమ్స్‌ సంస్థలకు పార్లమెంట్‌ నుంచి ఎన్నికలను నిర్వహించారు.దేశంలోని తొమ్మిది ఎయిమ్స్‌ సంస్థలకు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే మంగళగిరి ఎయిమ్స్‌ సభ్యునిగా విజయసాయి రెడ్డి ఎన్నికయ్యారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat