ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తాజాగా సాగునీటి ప్రాజెక్టులపై సభలో చర్చ జరగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షనేత చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు.. తమరి అనుభవమంతా దోచుకోవడానికే పనిచేసిందని ఎద్దేవా చేశారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఇరిగేషన్ శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. రింగ్ గా మారి రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు పంచుకున్నారని అనిల్ అన్నారు. అదేవిధంగా రూ.16 వేలకోట్ల రేట్లు పెంచేశారని …
Read More »అమెరికాకు జగన్…సీఎం హోదాలో మొదటిసారి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తొలి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టులో తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి అమెరికాలో పర్యటించనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పలు కీలక అధికారిక, రాజకీయ సంబంధమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు వైఎస్ జగన్ ఫ్యామిలీ పర్యటన …
Read More »ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన పెద్ద తప్పిదమే జగన్‌కు ప్లస్ అయ్యిందా.?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో కేసులో భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చేసిన చిన్న తప్పిదం వల్ల జగన్ ఈకేసు నుంచి ఊరట లభించింది. కేవలం 11కోట్ల రూపాయల లబ్ది కోసం రూ.45కోట్లు లంచం ఇచ్చారంటూ ఈడీ పేర్కొనడాన్ని అపిలేట్ ట్రిబ్యునల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జగన్పై అనేక కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఇందులో క్విడ్ ప్రోకో కూడా ఒకటి. ఈకేసులో పెన్నా సిమెంట్ …
Read More »లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడు.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
లోకేశ్ వార్డు మెంబర్ గా కూడా గెలవలేడంటూ ఓ టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీతో పాటు బయట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ పై విరుచుకునపడ్డారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ ను చంద్రబాబు మంత్రినిచేసి అందరిపై బలవంతంగా రుద్దారంటూ సతీష్ …
Read More »ఎప్పుడు చూసిన ఫ్రెష్ గా, హుందాగా జగన్ కనిపించడానికి కారణమిదే.? పదేళ్లనుంచీ అదే బ్రాండ్
వైఎస్సార్సీపీ అథినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతకు తనవంతు ఆయన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన ఆహార్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతీ రాజకీయ నాయకుడు తమకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవాటు చేసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర చేసినపుడు నిలువు చారల చొక్కాల్లో కనిపించారు. అనంతరం నీలంరంగు, లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. పాదయాత్ర ప్రారంభం నుంచి …
Read More »బాబుగారి బండారం బయటపడింది..కియా ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీలేదు.ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత ప్రజలను నట్టేట ముంచేసాడు.ప్రజల సొమ్ము కొన్ని వేలకోట్లు వృధా చేసాడు.తాను సీఎంగా ఉంటూ తన సొంత ప్రయోజనాలకే అన్ని వాడుకున్నాడు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏమి చేసిందిలేదు.అయితే ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసారు.ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అడుగులు వేస్తున్నారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులవేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వైవీ దర్శనాల విషయంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. శ్రీవారిని దర్శించుకునే విషయంలో భాగంగా L1, L2, L3, దర్శనాలను రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. …
Read More »ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో ఇంకా అర్ధం కాలేదా బాబూ..!
ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అనడరికి తెలిసిందే.అధికార పార్టీ ఐన టీడీపీ ఫ్యాన్ గాలికి ఇక్కడ నిలబడలేకపోయింది. ఐదేళ్ళ అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు కాని చివరికి అప్పులు మాత్రమే మిగిల్చింది.2014లో చేసిన తప్పు మల్ల చేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు.అందుకే ఈ ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రికార్డు …
Read More »వైఎస్ అభిమానులకు షర్మిల సర్ ప్రైజ్
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ,ప్రస్తుత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సోదరి అయిన వైఎస్ షర్మిల వైఎస్సార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్ షర్మిల జూలై ఎనిమిదో తారిఖున వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ అభిమానులైన దాదాపు ముప్పై మందికి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ధరించిన ఖద్దరు పంచె,చొక్కాలను ఒక్కొక్కరికి ఒక్కో జత చొప్పున …
Read More »రాష్ట్రాన్ని దివాలా తీయించింది చంద్రబాబే..విజయసాయి రెడ్డి
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే.ప్రజల నమ్మకంతో ఆడుకున్న బాబూ ఎన్నికల్లో గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు.ఇచ్చిన హామీలు విషయం పక్కన పెడితే చిన్న చిన్న పనులకు కూడా లంచాలు ఇస్తేనే కాని ఏ పని జరిగేది కాదు.ఆంధ్రా ప్రజలన్ని పిచ్చివాళ్ళని చేసి వేల కోట్లు నోక్కేసాడు.ఈ ఐదేళ్ళ పాలనతో విసిగిపోయిన ప్రజలు,ఈ 2019 ఎన్నికల్లో బాబుకు సరైన బుద్ధి …
Read More »