ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలబడిన ఓ ఫోటో ప్రస్తుతం సచివాలయంలో ఆకట్టుకుంటోందట. సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన చాంబర్లో ఓ పెద్ద ఫ్రేమ్లో జగన్ ఫోటోలు తయారు చేయించారట. ఉన్నతాధికారులు సదరు మంత్రులు ఈ ఫోటో గురించి చర్చించడం మొదలు పెట్టాక ఈ ఫోటో ఎలా ఉంటుందా అని చూడ్డానికి అందరు …
Read More »చేసిన పొరపాటును సరిదిద్దుకున్న వైసీపీ..!
తుమ్మలపల్లి లో వైసీపీ జెండాను చెరిపివేసి జాతీయ జెండాను మళ్లీ యధావిధిగా రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకేచోట అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. …
Read More »చంద్రబాబూ ఇకనైన మానుకో..లేదంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇప్పటికీ మారలేదు. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. గత అధికారం గురించి పక్కనపెడితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. …
Read More »పవన్ సినిమాకు ఒక్కడే డైరెక్టర్…అది చంద్రబాబే !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కాని అది సినిమాల వరకే అని చెప్పాలి. రాజకీయ పరంగా చూసుకుంటే పవన్ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పవన్, బీజీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.అప్పుడే ఏవేవో మాటలు చెప్పి చంద్రబాబు ని ముఖ్యమంత్రిని …
Read More »రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటారు..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. లాంగ్ మార్చ్ పేరుతో ఈరోజు పవన్ చేసిన కార్యక్రమం చూస్తుంటే అది లాంగ్ మార్చా..షార్ట్ మర్చో అర్దంకావడంలేదు అన్నారు. లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్ …
Read More »జగన్ నేరస్తుడు కాదు.. చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ పవన్ నెత్తిన వేసుకుంటాడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకమని, జగన్ చట్టాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు.ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు.జగన్ నేరస్తుడు కాదు.. ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, రాష్ట్రంలో …
Read More »జగన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు “జగన్” గురించి కొత్తగా తెలియవలసింది ఏముంది, మనం చెప్పవలసింది ఏముంది. *”జగన్” తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీలో వున్నన్నాళ్ళూ ఎందుకు కేసులు పెట్టకుండా, పార్టీని ఎదిరించి పార్టీ నుండి బయటకు వచ్చిన మరుక్షణం కేసులు పెట్టారు. *”జగన్” తప్పు చేస్తే అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు ఎందుకు వస్తారు. *”జగన్” తప్పు చేస్తే చంద్రబాబు లా ఎవరి కాళ్ళపై పడడానికి అయినా ఎవరిని చీకటిలో …
Read More »అందుకే అన్నారు.. పోలవరం ప్రారంభించింది వైయస్సార్ పూర్తి చేయబోయేది యంగ్ వైయస్ఆర్ అని..!
ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం …
Read More »రంకెలేసినంత మాత్రాన తప్పు ఒప్పు అవ్వదు బాబూ..వైసీపీ నేత కౌంటర్ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ళు రాజకీయ అనుభవం లో అన్నీ దోచుకోవడమే తప్పా రాష్ట్రానికి గాని ప్రజలకు గాని చేసింది ఏమీ లేదనే చెప్పాలి. గత ఐదేళ్ళ పాలన విషయం చూసుకుంటే మరీ దారుణంగా ప్రవతిస్తున్నారని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ప్రజలను ఎన్నో ఆశలురేపి చివరికి గాలికి వదిలేసారు. అంతేకాకుండా యావత్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసారు. ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా …
Read More »పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు..మళ్ళీ మొదలుపెట్టావా బాబూ..?
గత ఎన్నికల్లో గుమ్ప్పు మొత్తం ఒకచోటే చేరి చంద్రబాబుని గెలిపించిన విషయం అందరికి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చంద్రబాబుకి పూర్తి సపోర్ట్ చేసి ప్రజలని ఏర్రోల్ని చేసాడు. అనంతరం విడిపోయి సొంత పార్టీ తరపున ప్రశ్నిస్తానని వచ్చేసాడు. ఇక ఈ ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన దారుణంగా ఓడిపోయాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ ని ఒంటరిగా ఏమీ చెయ్యలేక బ్యాచ్ …
Read More »