Home / Tag Archives: jagan (page 81)

Tag Archives: jagan

పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …

Read More »

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో జగన్ క్యారెక్టర్ చేస్తున్న అమీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..!

అజ్మల్ అమీర్…ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని సినీ రాజకీయ రంగాల దృష్టిని ఆకర్షించాడు. ఓ సైడ్ నుంచి చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా కనిపిస్తాడు. గతంలో తమిళ్ లో వచ్చిన రంగం సినిమాలో నెగిటివ్ రోల్ లో సీఎం పాత్రలో నటించారు. గతంలో ప్రభంజనం పేరుతో వచ్చిన ఓ సినిమాలో నటించారు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా చేసిన రచ్చ సినిమాలోని ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను …

Read More »

టీడీపీలో వల్లభనేనితో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగనుందా..?

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని …

Read More »

150 రోజుల జగన్ పాలన పై రూరల్ ఇండియా సర్వే..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయి 150 రోజులు పూర్తయిన సందర్భంగా రూరల్ ఇండియా అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 70 శాతం మంది ప్రజలు జగన్ పాలన ఎంతో బాగుంది అన్నారు మిగిలిన 30 శాతం మంది పాలన బాలేదు అన్నారు. ముఖ్యంగా వాస్తవంగా కూడా కనిపిస్తున్న కొద్దిపాటి సమస్యలే జగన్ పాలన బాగాలేదు అన్న 30 …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక అంశంపై ముందడుగు వేశారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు జగన్ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ వ్యాపారం లో దిగ్గజాలైన ఈ రెండు కంపెనీలు చేనేత వస్త్రాలను తమ తమ వెబ్సైట్లో పెట్టి అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతే ఇక నుంచి చేనేత వస్త్రాలు ఆన్లైన్లో కూడా …

Read More »

శవాల వేటకు బయల్దేరిన రాబందులు..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ కో పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఎందరో పేదవాళ్ళు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని రాబందుల్లా పీక్కుతిన్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా “గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత …

Read More »

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతల దాష్టీకం… బాధితులకు అండగా జోగులు!

కాలం మారినా, అధికారం కోల్పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం తమదైన శైలిలో యావత్ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తే వారికి నరకం చూపించేవారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసారు. జిల్లాలో వలంటీర్లు, కార్యకర్తల పై టీడీపీ నేతల వరస దాడులు …

Read More »

గన్నవరం కూడా గంగపాలే..ఎంత ఈదినా ప్రయోజనం ఉండదు !

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజికి జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఏమిటో ఈపాటికే అందరికి అర్దమయి ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్కసారిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దెబ్బకు చుక్కలు చూస్తున్నాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తానేటో నిరూపించుకున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులు జగన్ చేసి చూపించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏమిటీ …

Read More »

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లోకేష్.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి ,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించబోతున్నారా..?. అంటే అవుననే విమర్శిస్తున్నారు అధికార వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్ నాయుడ్ని నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఇందుకు చంద్రబాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు …

Read More »

వైసీపీ ప్రభుత్వానికి ఎంపీ సుజనా వార్నింగ్

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ” వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్లు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ,బీజేపీ చూస్తూ ఊరుకోదు”అని అనంతపురంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో హెచ్చరించారు. పీపీఏలను రద్దు చేయవద్దు అని కేంద్ర ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat