Home / Tag Archives: jaganmohan reddy (page 2)

Tag Archives: jaganmohan reddy

ఏపీలో 28,844 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …

Read More »

గడికోట శ్రీకాంత్‌రెడ్డికి కేబినెట్‌ ర్యాంక్‌

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడైన ..శాసనసభలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమితులైన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ప్రభుత్వం కేబినెట్‌ ర్యాంక్‌ కల్పించింది. అలాగే ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాకు సహాయ మంత్రి హోదా కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన …

Read More »

వైసీపీకి ఆ “ఆఫర్” ..? జగన్ క్లారీటీ..?

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి వర్యులు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా రేపు జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ మీటింగ్ గురించి తాను ఢిల్లీకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ స‌మావేశంలో త‌మ అభ్య‌ర్థ‌న‌ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న అంశంపై …

Read More »

కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని రాష్ట్ర సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహాన్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు.

Read More »

జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను,అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర్తమాణస్వీకారం చేశారు. అనంతరం ఇరవై ఐదుమందితో నూతన మంత్రి వర్గం కూడా కొలువుదీరింది. తాజాగా ఈ రోజు బుధవారం అమరావతిలోని నవ్యాంధ్ర అసెంబ్లీలో …

Read More »

ఏపీ “మంత్రుల”పేర్లు ఖరారు..!

ఏపీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో నూతన మంత్రి వర్గం రేపు శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నది. అందుకు తగ్గ ఏర్పాట్లను సచివాలయం పక్కన చేస్తోన్నారు సంబంధిత అధికారులు..ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కొంతమందిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా నూతన మంత్రులుగా ఖరారైన వారికి …

Read More »

జగన్ సంచలన నిర్ణయం-సరికొత్త ట్రెండ్..!

ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు …

Read More »

విజయసాయిరెడ్డి శ్రమకు దక్కిన ఫలితం ..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో వైసీపీ అధినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతటి కారణమైన రెండో వ్యక్తి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. గత తొమ్మిదేళ్ళుగా వైసీపీ అధినేత,సీఎం జగన్ కు మద్దతుగా ఉండటమే కాకుండా పార్టీ కష్టకాలంలో కూడా జగన్ కు తోడుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం ఆహార్నిశలు కృషి చేశారు విజయసాయి …

Read More »

రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలపై చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేస్తుంది.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో జగన్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అని మండిపడ్డారు. See Also:ప్ర‌కాశం జిల్లా.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో… వైసీపీ ప్ర‌కాశించేనా..? నాడు రాష్ట్ర విభజన …

Read More »

చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..

ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …

Read More »