Home / ANDHRAPRADESH / సీఎం జగన్ కు పవన్ సలహా

సీఎం జగన్ కు పవన్ సలహా

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సలహాలు ఇచ్చారు. అదే ఏమిటంటే తెలుగు భాష ,తెలుగు సంప్రదాయాలను ఎలా రక్షించుకోవాలి..

ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు కవుల రచనల్ని ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలు విడుదల చేస్తుందన్నారు.

అటు పాఠశాల్లో తెలుగు మీడియాన్ని వైసీపీ సర్కారు తొలగించడానికి ప్రయత్నాలు మమ్మురం చేస్తుంటే ఏపీ అధికార భాషాసంఘం ఏమి చేస్తుందని ఆయన ప్రశ్నించారు.