అటు ఏపీ ఇటు తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆనందయ్య మందుపై సినీ నటులు సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.. తాజాగా నటుడు జగపతిబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రకృతి మనల్ని కాపాడేందుకు వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆనందయ్య గారి మందు అన్ని అనుమతులను పొంది, ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆయనను ఆశీర్వదించాలి.’ అని జగ్గుభాయ్ ట్వీట్ చేశాడు.
Read More »వేశ్య అవతారమెత్తిన శ్రద్ధాదాస్
మీరు చదివింది అక్షరాల నిజం.. ఒకపక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అయితే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ ఒకటి రెండు సినిమాల్లో మెరుస్తు ఉన్న కానీ హిట్టులు మాత్రం దక్కడం లేదు . అయితే గతంలో వేదంలో అనుష్క శెట్టి,జ్యోతి లక్ష్మీలో ఛార్మీ నటించిన విధంగా శ్రద్దాదాస్ కూడా ఈ జాబితాలో చేరింది.సీనియర్ నటుడు …
Read More »ఫస్ట్ వీక్ “మహర్షి”కలెక్షన్లు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన …
Read More »తమన్నా ఖాతాలో మరో భారీ ప్రాజెక్టు .!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా నక్క తోక తొక్కింది. ఇటీవల ప్రముఖ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొని ఆనందంలో ఉన్న అమ్మడుకు మరో ఆనందపడే లక్కీ ఛాన్స్ దక్కింది .టాలీవుడ్ సీనియర్ అగ్రనటుడు ,మెగా స్టార్ చిరంజీవి హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ “సైరా”.నయనతార హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్నాడు .మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ …
Read More »