2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …
Read More »పోలవరం గడ్డపై ఏ జెండా ఎగురుతుంది.? వైసీపీ, టీడీపీ, జనసేనల ప్రభావమెంత.?
పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం జాతీయస్ధాయిలో పేరుగాంచింది. కారణం ఇక్కడే పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. దట్టమైన అటవీ ప్రాంతం, గలగలపారే గోదావరి, వాణిజ్య పంటలకు నెలవైన మెట్టప్రాంతం పోలవరం చుట్టూ ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 3లక్షలపైనే.. అయితే విద్యా, వైద్య పరంగా కూడా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు తప్ప అత్యవసర పరిస్ధితిల్లో రాజమండ్రి, ఏలూరు, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిఉంటుంది. పట్టిసీమ, బుట్టాయిగూడెంలో గుబ్బలమంగమ్మ గుడి, జీలుగుమిల్లిలో జగదాంబ గుడి, పాపికొండలు పర్యాటక …
Read More »పవన్‌కు ముచ్చెమటలు పట్టించిన అభిమాని..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చేతు అనుభవం ఎదురైంది. కాగా, ఇటీవల జిల్లాల్లో పర్యటనల పేరుతో ముమ్మరంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన ఓ సభకు హాజరైన ఓ డాక్టర్ పవన్ కళ్యాణ్‌కు ముచ్చెమటలు పట్టించేలా ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్టర్ అడిగిన ప్రశ్నలకు వెర్రి నవ్వులు నవ్వడం, దిక్కులు చూడటం పవన్ కళ్యాణ్ వంతైంది. ఇక అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ …
Read More »జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …
Read More »నోరు అదుపులో పెట్టుకోకుంటే.. బట్టలూడదీసి కొడతారు..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీకో నమస్కారం, నీవు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని నా ఫీలింగ్, లేకుంటే నీ మాటలు వింటున్న ప్రజలే నిన్ను బట్టలూడదీసి కొడతారు జాగ్రత్త అంటూ ఓ నెటిజన్ తాను తీసిన వీడియో సెల్ఫీని సోసల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పక్క అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చానంటూ …
Read More »మీ అక్క, చెల్లెళ్ల ఫోటో పెట్టుకోండి..పవన్ ఫ్యాన్స్‌కు నటి స్ర్టాంగ్ వార్నింగ్..!
నేను పవన్ కళ్యాణ్ అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు.. మీ ఫ్యాన్స్ చేత రాళ్లతో కొట్టించి, అల్లర్లు సృష్టించి, ఫిల్మ్ నగర్‌లో లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగేలా ప్రవర్తించిన నీచాతి… నీచమైన చరిత్ర మీది. అంతేకాకుండా, మీ ఫ్యాన్స్ చేత నాపై నానా మాటలు అనిపించి, నాపై దాడి చేయించేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అటు మీడియా చేత నాపై బ్యాన్ చేయించావు.. అసలు నీవేమి మాట్లాడుతున్నావో.. నీకైనా అర్థమవుతుందా..? …
Read More »జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …
Read More »నోరు జారిన గ్రంధం శ్రీదేవి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,ఆ పార్టీ మహిళ విభాగ అధ్యక్షురాలైన ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ప్రముఖ సీనియర్ నటి,జనసేన పార్టీ నాయకురాలైన గ్రంధం శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఒక వెబ్ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్ది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ హీరోయిన్లను మీరు వాడుకున్నారు అని బయట అంటున్నారు. అందుకు ఏకంగా ఆర్కే రోజాను పక్కన …
Read More »ఇన్నాళ్లకు దారికొచ్చిన వైసీపీ…!
కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన …
Read More »పవన్ పై జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం పవన్ పై జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది.తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.పాదయాత్రలో ఉండగా …
Read More »