తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో ప్రగతి భవన్లో మాట్లాడారు. మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం యాబై తొమ్మిది కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒకరు నయమై డిశ్చార్జ్ అయ్యారు.అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనా నివారణకు మార్గం.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై …
Read More »గడప దాటని ‘సీమ’జనం..స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ …
Read More »