Home / Tag Archives: jayashanker bhupalapalli

Tag Archives: jayashanker bhupalapalli

లాంఛనంగా రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 53లక్షల రేషన్‌కార్డులు జారీ చేసి చేతులెత్తివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 34లక్షల కార్డులు జారీ చేసిందని తెలిపారు. రేషన్ షాపులకు దూరంగా ఉన్న గ్రామాలకు సబ్ సెంటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ …

Read More »

ఆకులు కాదు పూవ్వులే

తెలంగాణ రాష్ట్రంలో జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి జిల్లాలోని మహా‌ము‌త్తారం మండలంలో రోడ్డు పక్కన ఉన్న ఈ మొక్కల ఆకులు గులాబీ వర్ణంతో చూప‌రులను ఆక‌ట్టు‌కుం‌టు‌న్నాయి. దూరం నుంచి చూస్తే పూల మాది‌రిగా, దగ్గ‌రికి వెళ్లి చూస్తే ఆకు‌లని తెలిసి ప్రజలు ఆశ్చ‌ర్య‌పో‌తు‌న్నారు.

Read More »

భూపాలపల్లి కలెక్టర్ కు జేజేలు

తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ ను నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి మహమద్ చేసిన పనికి అంతా జేజేలు పలుకుతున్నారు. ఫించన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఒక వృద్ధురాలికి అండగా నిలవడంతో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జిల్లాలోని గుర్రంపేట గ్రామానికి చెందిన అజ్మీరా మంగమ్మ(70)ఫించన్ కోసం నిన్న బుధవారం కలెక్టర్ …

Read More »

సమక్క సారక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..!

వన జాతరకు రంగం సిద్ధమవుతుంది. మేడారం జాతర తేదీలు ఖరారు కావడంతో అన్ని రకాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుందని పూజారుల సంఘం ప్రకటించింది. అయితే జనవరి 25 నుంచే మేడారంలో సమ్మక్కసారక్క జాతర సందడి మొదలుకానుంది. జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ జాతర …

Read More »

కాళేశ్వరుడి సన్నిధిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి

హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం నాడు శ్రీ కాళేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. స్వామిజీ ఆగమనం సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. యమస్వరూపుడిగా ఉండే …

Read More »

ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మహిళ నేతను అతికిరాతకంగా హత్య..!

టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిని కత్తిపీటతో పీకకోసి హతమార్చారు. కన్న తల్లి ముందే కుమార్తెను కట్టేసి కిరాతకంగా చంపారు కొందరు కిరాతకులు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది. రామిళ్ల కవితకు 16 ఏళ్ల క్రితం మల్లయ్యతో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ కలహాలతో పదేళ్లుగా భార్యాభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కవిత తన తల్లిగారి గ్రామమైన కొత్తపల్లిలో ఇల్లు …

Read More »

నడుస్తుండగానే ప్రసవం -కిందపడి శిశువు ..?

ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువవడం ..సమయానికి 108 వాహనం రాకపోవడంతో కాలినడకన ఆస్పత్రికి బయల్దేరిన గర్భశోకం మిగిలింది .నడుస్తుండగానే ప్రసవం జరగడంతో పుట్టిన మగబిడ్డ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు .ఇలాంటి దారుణమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెంకటాపురంలో చోటు చేసుకుంది . వెంకటాపురం మండలంలో మద్దిమడుగు అటవీప్రాంతంలో గొత్తికోయాల గూడేనికి పద్దామ్ చంద్ ,మంగమ్మ దంపతులు .వెంకటాపురం సమీపంలోని జంగారెడ్డిగడ్డలో రేకుల షెడ్డు …

Read More »