కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »బ్రేకింగ్ న్యూస్ ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా.. నేడు మరో పార్టీలోకి..!
ప్రస్తుతం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి చేరడం మాములు విషయమైంది. ఇతర పార్టీలకు చెందిన అధ్యక్షులు చూపించిన తాయిలాలకు ఆశపడి .ఇచ్చే నోట్ల కట్టలకు ..ప్రాజెక్టులకు లొంగి తమను గెలిపించిన ప్రజలను ..అవకాశమిచ్చిన పార్టీలను మోసం చేస్తూ వేరే పార్టీలో చేరుతున్నారు .అందులో భాగంగా కర్ణాటకలో జేడీఎస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆదివారం …
Read More »