Home / Tag Archives: jharkhand

Tag Archives: jharkhand

నాలుగు నెలల్లోనే అయోధ్యలోని రామ మందిరం !

దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా …

Read More »

జార్ఖండ్ 2వ దశ ఎన్నికల బరిలో సీఎం, స్పీకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు..విజయం ఎవరిదో

ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలు 5 దశలలో నవెంబర్ 30 నుండి డిసెంబర్ 20 వరకు 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసినదే. దీనిలో భాగంగా గతనెల 30న మొదటి దశ ఎన్నికలలో భాగంగా 13 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగ్గా 62% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్​లో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ …

Read More »

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!

జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష …

Read More »

బ్రేకింగ్…మావోయిస్టులు కలకలం..పోలీసులు దుర్మరణం!

జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో శుక్రవారం మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెక్యూరిటీ ఆఫీసర్స్ మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.నిషేధిత సిపిఐ (మావోయిస్టు) గ్రూపు సభ్యులు బుండు, నామ్కుమ్ మధ్య దస్సాం జలపాతం సమీపంలో గుమిగూడారనే సమాచారం రావడంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని అదనపు పోలీసు జనరల్ మురారీ లాల్ మీనా పిటిఐకి తెలిపారు.”మావోయిస్టులు భద్రతా దళాలపై …

Read More »

మరోసారి మావోయిస్టుల కలకలం …భారీ ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

Read More »

58పెళ్ళిళ్ళు చేసుకోని సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ…

ఆయన ఐదు సార్లు ఏకంగా ఎంపీగా గెలిచారు .అంతేనా ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .అంతటి రాజకీయ అనుభవం ఉన్న నేత ఏకంగా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే నమ్ముతారా ..కానీ ఇదే నిజం .బాగున్ సంబ్రాయ్ 1967నుండి 5 సార్లు ఎంపీగా ,4 సార్లు ఎమ్మెల్యేగా ఝార్ఖండ్ లో గెలిచారు .అతనికి సరిగ్గా ఎనబై మూడు సవంత్సరాలు .అయితే తన ఎనబై మూడు సవంత్సరాల వయస్సులో …

Read More »