ఒక పక్క చక్కని అందం. మరోపక్క అందర్ని మెప్పించే నటన కలగల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో ఈ హాట్ గుమ్మ స్టార్ హీరోయిన్ పోటిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన మూవీ కార్తికేయ 2. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత మూవీ ముచ్చట్లతో పాటు …
Read More »ఐటెం సాంగ్ లో హాట్ హాట్ గా రెచ్చిపోయిన అనసూయ-వీడియో
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘పైన పటారం లోన లొటారం’ అంటూ …
Read More »కార్తికేయ జాక్పోట్..ఎల్లెల్లి వాళ్ళ చేతుల్లో పడ్డాడు !
90ML హీరో కార్తికేయ జాక్పోట్ కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే ఈ యువ హీరో గీత ఆర్ట్స్ తో జతకట్టబోతున్నాడు. ఈ సినిమాకు గాను డెబ్యు డైరెక్టర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. …
Read More »‘నాని గ్యాంగ్ లీడర్‘ ముహూర్తం ఖరారు..?
నేచురల్ స్టార్ నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నాని గ్యాంగ్ లీడర్‘.దీనికిగాను నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం ప్రస్తుతం శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని.ఇది జూన్ 30నాటికి పూర్తి అవుతుందని చెప్పారు.చిత్రం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా మునుపెన్నడూ లేని …
Read More »