Home / MOVIES / ముద్దుసీన్ల పై అనుపమ సంచలన వ్యాఖ్యలు

ముద్దుసీన్ల పై అనుపమ సంచలన వ్యాఖ్యలు

ఒక పక్క చక్కని అందం. మరోపక్క అందర్ని మెప్పించే నటన కలగల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో ఈ హాట్ గుమ్మ స్టార్ హీరోయిన్ పోటిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ దర్శకుడు  చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన మూవీ కార్తికేయ 2.

ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత మూవీ ముచ్చట్లతో పాటు ‘రౌడీబాయ్స్’లో ముద్దు సీన్ల గురించి తెలిపింది. కార్తికేయ 2లో కృష్ణతత్వం కాన్సెప్ట్ నచ్చే.. మరికొన్ని ప్రాజెక్ట్స్ను సైతం వదులుకున్నట్లు పేర్కొంది. రౌడీబాయ్స్ లో కథ డిమాండ్ మేరకే ముద్దుసీన్లలో నటించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri