Home / Tag Archives: katrina kaif

Tag Archives: katrina kaif

రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి

రాజస్థాన్లో ఇటీవల కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర సింగ్ గుదా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలన్న ఆయన కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం ఉదయపూర్వతిలో ఆయన పర్యటించగా.. రోడ్లను బాగుచేయాలని ప్రజలు మంత్రిని కోరారు. దీంతో అధికారులతో సమావేశమైన మంత్రి.. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా బుగ్గల్లా మెరవాలని ఆదేశించారు.

Read More »

కత్రినా కైఫ్ పారితోషకం ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 2003లో ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ హోదాని అందుకుంది. ఈ రోజుకి పెద్ద స్టార్స్ కూడా ఈ తారతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇప్పటికే 40కి పైగా చిత్రాల్లో నటించిన కత్రినా బాగా వెనకేసుకుందట. ఒక్కో సినిమాకి దాదాపు 11 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ …

Read More »

Katrina Kaif పెళ్లి Date Fix అయిందా..?

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రసీమలో విక్కీకౌశల్‌, కత్రినాకైఫ్‌ జంట వివాహం గురించిన చర్చ జోరుగా సాగుతున్నది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరికి ఇటీవలే ఉత్తర భారత సంప్రదాయ పద్దతిలో ‘రోఖా’వేడుక (ఇరు కుటుంబాలు పెళ్లికి సమ్మతిని తెలియజేస్తూ జరుపుకొనే కార్యక్రమం) నిర్వహించారని తెలిసింది. నిశ్చితార్థంతో పాటు వివాహానికి సంబంధించిన తేదీని కూడా నిర్ణయించారని ప్రచారం జరుగుతున్నది.బాలీవుడ్‌ దర్శకుడు …

Read More »

ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నట్టు సమాచారం. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే …

Read More »

విజయ్ దేవరకొండ సరసన కత్రినా కైఫ్

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సరసన నటించనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లైగర్ పూర్తైన తర్వాత తన సినిమా ప్రకటించాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహర్ భావించాడట. అయితే, ఈ సినిమా గురించి సమాచారం ముందుగానే బయటకి వచ్చేసింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే కత్రినాతో విజయ్ రొమాన్స్ చేయడం ఖాయమంటున్నాయి బీటౌన్ వర్గాలు.

Read More »

సీనియర్ హీరోయిన్ తో విజయ్ సేతుపతి రోమాన్స్

అటు తమిళ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విలక్షణ నటుడు .. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా తర్వాత విడుదలైన చిత్రాలు మాస్టర్,ఉప్పెన మూవీల్లో తనదైన అద్భుత నటనను కనబరిచి అందరిచేత శభాష్ అన్పించుకున్నాడు విజయ్ . తాజాగా నటి కత్రినా కైఫ్ తో కలిసి నటించేందుకు విజయ్ సేతుపతి సిద్ధం అవుతున్నాడు. ‘అందాదున్’ దర్శకుడు శ్రీరాం రాఘవన్ దర్శకత్వం …

Read More »

లండన్ లో కత్రీనా కైఫ్

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ల జాబితాల్లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంది క‌త్రినాకైఫ్. ఈ భామ చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సూర్య‌వంశీ చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు సిద్దాంత్ చ‌తుర్వేది, ఇషాన్ ఖ‌ట్ట‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ హార్ర‌ర్ కామెడీ మూవీ ఫోన్ భూత్ లో న‌టిస్తోంది. దీంతోపాటు అలీ అబ్బాస్ జాఫ‌ర్ డైరెక్ష‌న్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ …

Read More »

పేకాటలో పట్టుబడిన టాప్ హీరోయిన్

 పేకాట సామాన్యులకు కాదు సినీ ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం ..కాస్త సమయం దొరికితే చాలు పేకాట ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కూడా ఆలా పేకాట ఆడుతూ కనిపించింది. ఇది కూడా సినిమా సెట్ లో.. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ సెట్ లో కాస్త సమయం దొరికినట్లు ఉంది..వెంటనే తన సన్నిహితుల తో కలిసి పేకాట మొదలుపెట్టింది. …

Read More »

కైఫ్‌తో.. కత్రినా కైఫ్‌ ..!

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌, బాలీవుడ్‌ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఇద్దరూ పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహమ్మద్‌ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వీరిద్దరు ఎప్పుడూ ఎదురుపడింది లేదు. అయితే ఇటీవల వీరు ఓ చోట ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ‘కైఫ్‌’తో ఫొటో పోజు ఇచ్చింది. దీన్ని మహమ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. …

Read More »

స‌ల్మాన్ త‌రువాత అత్య‌ధిక పారితోషికం క‌త్రినాదే..! ఎంతో తెలుసా..??

బాలీవుడ్‌టాప్ హీరోయిన్స్‌లో ముందు ఉండే పేరు క‌త్రినా కైఫ్‌దే. ఏళ్లు గ‌డుస్తున్నా.. చెక్కు చెద‌ర‌ని అందాన్ని మెయింటెన్ చేయ‌డంతోపాటు పాట‌ల్లో అద‌ర‌గొట్టే భంగిమ‌ల‌తో అల‌రిస్తోంది. దీంతో పాటు క‌త్రినా చిత్రాల్లో..క‌త్రినావేసేన స్టెప్పుల‌తో ఆ పాట‌ల‌కు మాంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. క‌త్రినా కైఫ్ కేవ‌లం వెండితెర‌మీద‌నే కాకుండా, ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ స్టెప్పులేస్తూ ఉత్సాహ‌ప‌రుస్తూ ఉంటుంది. see also:మహేష్ న్యూ లుక్ కి ఫాన్స్ ఫిదా..!! అయితే, క‌త్రినా కైఫ్ కార్య‌క్ర‌మాల్లో …

Read More »