Home / MOVIES / రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి

రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి

రాజస్థాన్లో ఇటీవల కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర సింగ్ గుదా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలన్న ఆయన కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి.

తన సొంత నియోజకవర్గం ఉదయపూర్వతిలో ఆయన పర్యటించగా.. రోడ్లను బాగుచేయాలని ప్రజలు మంత్రిని కోరారు. దీంతో అధికారులతో సమావేశమైన మంత్రి.. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా బుగ్గల్లా మెరవాలని ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat