వచ్చే నెల ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో పదహారు స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాలను శాసించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తోన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమరంకోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి,ఎంపీ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించారు. ఒకపక్క తన తనయుడు,యువనాయకుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి …
Read More »ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …
Read More »ఉత్తమ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ కవిత..
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. తనతో పాటుగా తన పార్టీ అయిన కాంగ్రెస్ సైతం నవ్వుల పాలయ్యేలా ఆయన వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎంపీ కవిత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌తో ఆయన డిఫెన్స్‌లో పడిపోయారు.ఇంతకీ ఏం జరిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దుబాయ్ వెళ్లి గల్ఫ్ కార్మికులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ తీరును …
Read More »సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్.ఏముంది అందులో..!
సహాయం అవసరం ఉంటే…ప్రాంతం ఏదైనా…అవసరం ఎలాంటి దైనా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా… టక్కున గుర్తుకువచ్చేది ఎవరంటే..టీఆర్ఎస్ పార్టీ యువనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ అనేది నెటిజన్లు, రాజకీయవర్గాలు, సామాన్యుల్లో ఉన్న సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడం…ఎదురుచూడటం వంటి సాగదీత ప్రక్రియలు లేకుండా..సింపుల్‌గా ఒక ట్విస్ట్‌లో విషయం చెప్తే చాలు…కేటీఆర్ స్పందిస్తారు. సహాయం చేస్తారు. అలా ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా స్పందించిన చేసిన సహాయాల సంఖ్య వేలల్లో ఉంటుంది. అయితే, …
Read More »మానిఫెస్టో కమిటీకి ఎన్నారై టీఆర్ఎస్-యూకే సలహాల నివేదిక ..!
రాబోయే ఎన్నికలకై టీ.ఆర్.యస్ పార్టీ రూపొందించబోతున్న మేనిఫెస్టోకి, తమ వంతు బాధ్యతగా ఎన్నారై తెరాస యూకే సలహాల నివేదిక ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకుడు మధుసూదన్ రెడ్డి, ప్రతినిధులు ప్రవీణ్ కుమార్ మరియు సుభాష్ కుమార్ నేడు హైదరాబాద్ లో టీ.ఆర్.యస్ పార్టీ మానిఫెస్టో కమిటీ చైర్మన్ కే. కేశవా రావు ను కలిసి అందించడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వం ఎన్నారైల …
Read More »కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఐదు కారణాలు..!
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీను రద్దు చేస్తూ నిన్న గురువారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని అందజేశారు. ఈ క్రమంలో గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ .. కేసీఆర్ ను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ గెజిట్ విడుదల చేశారు. అయితే పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడపకుండా మధ్యలో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి గల …
Read More »ఈ నెల 7న సీఎం కేసీఆర్ కీలక సందేశం..!
అధికార టీఆర్ఎస్ పార్టీ తన దూకుడు పెంచుతోంది. హుస్నాబాద్‌లో ఈ నెల 7న టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మరో భారీ సభను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని మంత్రులు టి.హరీష్ రావు, ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య …
Read More »హ్యాట్సాఫ్ మంత్రి కేటీఆర్-కారు దిగి..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణి ని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కె టి ఆర్ ను చూసి విష్ చేయగా వెంటనే కారునుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆర్ తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. …
Read More »కొంగరకలాన్ లో సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశం ఆర్ధమైందా..?
కేసీయార్ ఉపన్యాసం అనగానే అది ఒక నయాగరా జలపాతం. ప్రత్యర్థులపై బోలెడన్ని విసుర్లు, చెణుకులతో చెడుగుడు ఆడుకుంటారు అని కేసీయార్ అభిమానులే కాక సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆశువుగా ఆయన నోట జాలువారే జోకులు, సామెతలు, ఉపమానాలు కట్టిపడేస్తాయి. కానీ, మొన్నటి సభలో చాలామందికి అవి కనిపించలేదు. కేసీయార్ మార్కు చెమక్కులు వినిపించలేదు. మాట్లాడింది కేసీయారేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొన్నటి కేసీయార్ ప్రసంగాన్ని లోతుగా విశ్లేషించాలి. …
Read More »టీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఇటీవల కొంగరకలాన్ లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతమైన సంగతి తెల్సిందే. ఊహించిన దానికంటే ప్రజలు ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో గులాబీ శ్రేణులు మంచి జోష్ లో ఉన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ఈ …
Read More »