Home / Tag Archives: kcr (page 505)

Tag Archives: kcr

జగన్ “కింగ్ ఆఫ్ ఆంధ్రా”-బయోపిక్ తీస్తా.!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై అసెంబ్లీ స్థానాలు,ఇరవై రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు వర్గాల నుండి అభినందనల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తనదైన శైలీలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …

Read More »

తెలంగాణ రైతన్నకు శుభవార్త.

తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతన్నలకు శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉన్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయి ఉన్న కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియ త్వరలోనే తిరిగి మొదలు కానున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తమ్గా మొత్తం 58లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటివరకు మొత్తం 55.6లక్షల పాసుపుస్తకాలను రెవిన్యూ శాఖ జిల్లాలకు పంపిణీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నది రెవిన్యూ శాఖ.

Read More »

జగన్ కోసం సీఎం కేసీఆర్..!

ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న గురువారం విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై మూడు స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో వైసీపీఎల్పీ భేటీ రేపు జరగనున్నది. ఈ నెల ఏపీలోని విజయవాడలో జరగనున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు …

Read More »

వైఎస్ జగన్ కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి..వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడంతో కేసీఆర్‌ వైఎస్‌ జగన్‌కు స్వయంగా ఫోన్‌ చేశారు. జగన్‌ నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ గెలుపుతో తెలుగు రాష్ట్ర …

Read More »

రేవంత్ గెలుపు

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి పరాజయం పాలైన అనుముల రేవంత్ రెడ్డి ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి ఘనవిజయం సాధించారు. ఈ క్రమంలో మొత్తం 6270 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందారు. తెలంగాణలో మొత్తం నాలుగు స్థానాలను …

Read More »

భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.

తెలంగాణ రాష్ట్రంలో వెలువడుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి గెలుపొందారు. అయితే ఇక దేశవ్యప్తంగా మాంచి ఊపుమీదున్న బీజేపీ తెలంగాణలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.మొత్తం నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్‌, సికింద్రాబాద్, నిజామాబాద్‌ స్థానాల్లో …

Read More »

తెలంగాణలో”కారు”ఆధిక్యం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కిం పు ప్రక్రియలో తొలి ఫలితం మహబూబాబాద్ నియోజకవర్గానిదేనని సమాచారం. ఇక్కడ అన్ని నియోజకవర్గాల కంటే తక్కువగా 1,735 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గరిష్ఠంగా 22 రౌండ్లు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక అత్యధికంగా 183 మంది పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గంలో కౌంటింగ్‌లో చాలా ఆలస్యం జరిగే అవకాశముంది. అయితే ఉదయం మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటివరకు అందిన సమాచారం …

Read More »

అందుకే కేసీఆర్ కు సహనం నశించింది.. రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోక తప్పదు

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భవిష్యత్తు వ్యవహారాలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజల మనోభావాలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాస్తున్న రాతలు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో రాధాకృష్ణ వార్తలు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ ఈ రాతలపై తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ అభిమానుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి రాధాకృష్ణ అత్యంత …

Read More »

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో “9”మంది

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తొమ్మిది మంది బరిలోకి నిలిచారు. రంగారెడ్డి,నల్లగొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న శుక్రవారం పదహారు మంది తమ నామినేషన్లు ఉపసంహారించుకున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది..

Read More »

18ఏళ్ల బాలికకు అండగా కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. పద్దెనిమిదేండ్లు వయస్సున్న ఒక బాలికకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం లింగన్నపేట నివాసి కనకట్ల దేవెందర్ బీడి కార్ఖానాలో పనిచేస్తుండేవాడు. అతని సతీమణి బాలమణి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే వీళ్లకు పద్దెనిమిదేళ్ళు నిండిన రవళికి ఎదుగుదలలో లోపం ఉంది. అయితే వైద్యులను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat