Home / Tag Archives: kcr (page 512)

Tag Archives: kcr

రైతుబంధుపై అన్నాహజారే ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే టీ న్యూస్ తో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం. రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి …

Read More »

సభాపతి పోచారంపై కేటీఆర్ ప్రశంసలు..

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ …

Read More »

టీడీపీ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై..!

ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగే షాకిచ్చే పనిలో ఉన్నాడు ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున బరిలోకి దిగిన పిడమర్తి రవిపై సుమారు ముప్పై వేల …

Read More »

ఒంటేరు చూపు టీఆర్ఎస్ వైపు…కాంగ్రెస్‌కు షాక్‌

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేత ఒక‌రు గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మైపోయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీఆఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఒంటేరు టీఆర్ఎస్‌లో చేరబోతున్నార‌ని మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి …

Read More »

సీఎం కేసీఆర్ సంచ‌ల‌నం..ఎంపీగా సీనియ‌ర్ ఐఏఎస్‌

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? త‌ను అత్యంత గౌర‌వించే ఓ సీనియ‌ర్ ఐఎఎస్‌ను ఆయ‌న ఢిల్లీ పంపించ‌నున్నార‌? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మాజీ సీఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌శర్మను పార్లమెంటు బరిలో దింపేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని మీడియా సర్కిల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. సామాజిక సమీకరణాలతోపాటు విద్యాధికులు అధికంగా ఉండే మల్కాజిగిరి నుంచి రాజీవ్‌ …

Read More »

టీఆర్ఎస్‌కు మ‌రో తీపిక‌బురు..ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న తీర్పు

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లుకానుంది. వచ్చే ఫిబ్ర‌వ‌రీ నెల మూడోవారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగనున్నది. ఇందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఖాళీ అయిన, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా, ప్రతి రెండేండ్లకోసారి మూడోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం …

Read More »

తెలంగాణ తొలి కేబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం

టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో ద‌ఫా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం నిర్వ‌హించిన తొలి కేబినెట్ స‌మావేశం ముగిసింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జ‌రిగిన మంత్రివర్గం సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుని నామినేట్, పార్లమెంటరీ కార్యదర్శుల నియమక ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చించి కీల‌క …

Read More »

కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …

Read More »

ఆ ఒక్క విషయంలో ఓర్చుకోలేక పోతున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ విమర్శించకూడదట.. విమర్శల పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందట.. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేకుండా విమర్శలు చేయడంకూడా చంద్రబాబుకే చెల్లింది. కలిసి ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీనే నోటికొచ్చినట్టు విమర్శించే చంద్రబాబు ను ఎవ్వరూ ఏమీ అనొద్దట.. దేశంలో టెక్నాలజీ పెరగటానికి తానే పితామహుడినని చెప్పుకుని, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే …

Read More »

కేసీఆర్ రెండోసారి సీఎం కావడం దేశచరిత్రలో రికార్డు..!

తెలంగాణను సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రెండోసారి ప్రజల ఆశీర్వాదం పొందారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ ప్రసంగిస్తూ.. సీఎం కేసీఆర్ అరుదైన నాయకుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat