తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో అప్పుడే గందరగోళం మొదలైంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షుడు కే లక్ష్మణ్ వరకు నేతలందరూ రానున్న ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతాం అని బీరాలు పలుకుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మీద ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో ఒకటి గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ధనిక రాష్ట్రమని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ ,బీజేపీ ,ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ. ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ …
Read More »ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదిరిపోయే కౌంటర్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు మంగళవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఆదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.నిన్న సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ఖండిస్తూ ఈరోజు సభ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయడమే కాకుండా పదకొండు మంది …
Read More »టీఆర్ఎస్ లో చేరికపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి క్లారీటీ..!
తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం. see …
Read More »కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్…పాకిస్తాన్‌పై డౌట్
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డికి అనూహ్యమైన షాక్ తగిలింది. ఆయన వెబ్ సైట్ హ్యాక్ అయింది. పైగా ఇది పొరుగుదేశమైన పాకిస్తాన్ వాసుల పని అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. తగు చర్యల కోసం ఆయన డీజీపీని కూడా ఆశ్రయించారు. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. see also :మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు …
Read More »2019ఎన్నికలు ..కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ద్తి ఖరారు ….
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల సమరం మొదలైంది.అందులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీ అధినాయకత్వం అప్పుడే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ,అటు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అంతే కాకుండా పదిహేడు లోక్ సభ స్థానాల్లో ఐదు స్థానాల్లో పోటి చేయాలనీ …
Read More »తెలంగాణ రాష్ట్ర అప్పు రూ .1,35,554.04 కోట్లు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు . దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ …
Read More »