Home / Tag Archives: kishan reddy (page 25)

Tag Archives: kishan reddy

తెలంగాణ బీజేపీలోకి వలసలు

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొంది మంచి ఊపులో ఉన్న బీజేపీ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కమలం కండవా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు అయిన లక్ష్మణ్ ,ఎంపీ ధర్మపురి అరవింద్ హైదరాబాద్ మహానగరంలోని మాజీ ఎమ్మెల్తే అన్నపూర్ణమ్మను కల్సి బీజేపీలోకి చేరాలని ఆహ్వానించారు. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అన్నపూర్ణమ్మ వచ్చే …

Read More »

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్దితో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ …

Read More »

టీబీజేపీకి ఎమ్మెల్యే బాల్క సుమన్ లేఖ

బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం మీది. నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అడుగడుగునా వివక్ష పాటించింది వాస్తవం కాదా..? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతిఆయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ …

Read More »

పసుపు బోర్డుపై బీజేపీ కొత్త నాటకం..!

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నల చిరకాల వాంఛ పసుపు బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను కొనసాగిస్తున్నదని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు అవసరం లేదని రైతులతోనే అనిపించేలా ప్రణాళికలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఢిల్లీలో సమావేశం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కుతంత్రం మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా …

Read More »

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల యువతకు శుభవార్త

తెలంగాణ ,నవ్యాంధ్ర రాష్ట్రాల నిరుద్యోగ యువతకు శుభవార్త. సర్కారు నౌకరి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న యువతకు ఇది శుభపరిణామం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేలు,నవ్యాంధ్ర రాష్ట్రంలో పదిహేడు వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని”తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నవ్యాంధ్రలో మొత్తం 72,176మందికి కేవలం 54,243మంది పోలీసులే ఉన్నారు అని ఆయన ప్రకటించారు. ఇక తెలంగాణ …

Read More »

కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి,తెలంగాణ బీజేపీ ఎంపీ   కిషన్‌ రెడ్డి ఈ రోజు జరుగుతున్న ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందంర్భంగా లోక్‌సభలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్‌ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్‌ రెడ్డి …

Read More »

తెలంగాణ నుండి ఎవరు కేంద్రమంత్రి..?

దేశ వ్యాప్తంగా నిన్న గురువారం విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయదుందుభి మ్రోగించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సికింద్రాబాద్,కరీంనగర్,నిజామాబాద్ ,ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అయితే సికింద్రాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పై బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఈ సారి కేంద్రంలో …

Read More »

బీజేపీ కిష‌న్‌రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్‌ రెడ్డి ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. రాజ‌కీయంగా క‌క్ష క‌ట్టి కొంద‌రిని కిషన్ రెడ్డి చంపించారని ఆయ‌న కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్‌ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …

Read More »

తెలంగాణ బీజేపీకి షాక్ ..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో అప్పుడే గందరగోళం మొదలైంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షుడు కే లక్ష్మణ్ వరకు నేతలందరూ రానున్న ఎన్నికల్లో అమిత్ షా నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతాం అని బీరాలు పలుకుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత …

Read More »

తెలంగాణ రాష్ట్ర అప్పులపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మీద ప్రతిపక్షాలు చేసే ఆరోపణలో ఒకటి గత నాలుగు ఏండ్లుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ధనిక రాష్ట్రమని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ ,బీజేపీ ,ఇతర వామపక్ష పార్టీలకు చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ. ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat