తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తెలంగాణ జనసమితి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక్క వార్డును దక్కించుకుంది. జిల్లా పరిషత్,పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఈ పార్టీ. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకే ఒక్క వార్డును …
Read More »మహాకూటమిలో చీలిక..కోదండరాంపై అనుమానాలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలు జట్టుకట్టిన మహాకూటమి ఆదిలోనే నవ్వుల పాలవుతోందా? కూటమిలోని పార్టీలకు ఒకరిపై మరొకరికి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందా? తెలంగాణ జనసమితి నేత కోదండరాంపై పలువురు నేతలు అనుమానపు చూపులు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సీట్ల పంపకం ఎపిసోడ్‌లో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ఏర్పడుతుండగా…తమ స్వార్థపు రాజకీయ ఎజెండాలో భాగంగా టీడీపీ, …
Read More »బిడ్డ పుట్టకముందే కుల్ల కుడుతున్న కోదండరాం..!!
తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం తాజాగా చేసిన కామెంట్లు ఆశ్చర్యకర రీతిలో ఉన్నాయని చర్చ జరుగుతోంది. బిడ్డ పుట్టకముందే కుల్ల కుట్టిన చందంగా ఆయన సీఎం పీఠం గురించి కామెంట్లు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలక శక్తిగా ఎదగడం, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి కైవసం చేసుకోవడం తెలిసిన సంగతే. అయితే ఇదే లెక్కతో …
Read More »