Home / Tag Archives: kollywood (page 147)

Tag Archives: kollywood

సోనూసూద్ కు ఎంపీ ఆఫర్

కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …

Read More »

నితిన్‌తో నిధి అగర్వాల్

యంగ్ హీరో నితిన్‌తో నిధి అగర్వాల్ జతకట్టబోతోంది. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలవబోతోంది. ఇందులో నితిన్ సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిధి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ …

Read More »

త‌మ‌న్నాని చూడలేక‌ ఏడ్చేసిన చిన్నారి

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న కెరీర్‌లో భ‌య‌పెట్టించే పాత్ర‌లు పెద్ద‌గా చేయ‌లేదు. నితిన్ న‌టించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్ల‌ల‌తో పాటు పెద్ద వాళ్ల‌ను భ‌య‌పెట్టించింది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. త‌మ‌న్నాని ఇంత వైల్డ్‌గా చూడలేక‌పోయిన చిన్నారి ఏడ్చేసింది. ద‌ర్శ‌కుడు గాంధీ చిన్న కూతురు లిపి.. త‌మ‌న్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో త‌మ‌న్నాని వైల్డ్‌గా చూడలేక‌పోయింది. వ‌రుస హ‌త్య‌లు …

Read More »

సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ సోనూ సూద్

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఇంట్లో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే న‌టుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ట్లు ఇవాళ ఆ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సోనూ సూద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ చ‌ట్టాన్ని ఉల్లంఘించి సుమారు 2.1 కోట్లు స‌మీక‌రించిన‌ట్లు ఐటీశాఖ చెప్పింది. న‌టుడికి సంబంధించిన …

Read More »

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ సమంత అగ్రహాం

‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ హీరోయిన్ సమంత పాత్రికేయులపై సీరియస్ అయ్యారు. శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన ఆమె, విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సమయంలో మీడియావారు ఆమెని ఓ ఫొటో తీసుకుంటామని రిక్వెస్ట్ చేశారు. దానికి ఆమె ‘గుడికి …

Read More »

ఫ్యాన్ చేసిన పనికి సమంత ఎమోషనల్

టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత తన ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయింది. పవన్ అనే ఓ అభిమాని హీరోయిన్ సమంత పేరును SAMMUగా చేతిపై టాటూ వేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. సమంతను ట్యాగ్ చేస్తూ.. ‘నా ఫస్ట్ లవ్ & లాస్ట్ లవ్’ అంటూ ఆ ఫోటోలను ట్వీట్ చేశాడు. ఎమోషనల్ ఎమోజీలతో ఈ పోస్టును సామ్ రీట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. సామ్ తనకు …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ జంటగా అనుభూతి కశ్యప్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డాక్టర్ జీ’. ఈ చిత్రంలో ఫాతిమా అనే మెడికో పాత్రలో రకుల్ నటిస్తోంది. సినిమా కోసం డాక్టర్ల మేనరిజమ్స్ ఫాలో అయ్యానని పలువిషయాలు చెప్పుకొచ్చింది.. ఈ బ్యూటీ. ‘డాక్టర్ కోటు ధరించగానే చాలా బాధ్యతగా ఫీలయ్యేదాన్ని. వారి జీవితాలు ఎంత కష్టమో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకెళ్లగానే నేను రకుల్ ప్రీత్ సింగ్ ను   కాదు అనిపించేది’ …

Read More »

హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచార‌ణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీ లాండరింగ్  కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. …

Read More »

మాస్ట్రో హిట్టా ..? ఫట్టా..?

గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్‌ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్‌ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్‌ …

Read More »

సమంతపై మరో రూమర్. అది నిజమా..?

గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య, సమంతల వివాహబంధంపై విపరీతంగా రూమర్స్ వినబడుతోన్న విషయం తెలిసిందే. సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అని ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత నాగ్ పుట్టినరోజు వేడుకలలో కూడా ఆమె కనిపించకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.. త్వరలోనే వారు విడాకులు తీసుకోనున్నారనేలా.. గాసిప్స్ మొదలయ్యాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat