Home / Tag Archives: kollywood (page 172)

Tag Archives: kollywood

సోహైల్ కి చిరు బంపర్ ఆఫర్

సోహైల్ బిగ్ బాస్ షోకు రాకముందు  సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కాని అత‌నికి కొంచెం అంటే కొంచెం గుర్తింపు కూడా రాలేదు. బిగ్ బాస్ షోకు వ‌చ్చిన త‌ర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ విష‌యాన్నైన సూటిగా మాట్లాడ‌డం, స్నేహానికి విలువ ఇవ్వ‌డం, త‌న‌ని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్ద‌ప‌డ‌డం సోహైల్‌ని జ‌నాల‌కి చాలా ద‌గ్గ‌ర చేసింది. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గ‌ర్వంగా …

Read More »

కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త

శ్రీ ముర‌ళి హీరోగా ఉగ్రం సినిమా తెర‌కెక్కించిన ప్ర‌శాంత్ నీల్ ఆ త‌ర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ చిత్రం చేశాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి ఈయన్ని పాన్‌  ఇండియన్ డైరెక్టర్ గా మార్చేసింది. య‌ష్ రేంజ్ కూడా మ‌రింత పెరిగింది. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న కేజీఎఫ్ 2చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్‌గా షూటింగ్ …

Read More »

మరింత అందంగా లావణ్య త్రిపాఠి

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …

Read More »

నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

దక్షిణాది ఇండస్ట్రీలో పెను సంచలనం సృస్టించింది తమిళ నటి వీజే చిత్ర మరణం. 28 ఏళ్ల ఈ నటి ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అందరికీ షాక్. ఆమె అభిమానులు అయితే ఇప్పటికీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటి వరకు బుల్లితెరపై కనపించిన ఈమె ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోవడం.. అందులోనూ సూసైడ్ చేసుకోవడం తట్టుకోలేకపోతున్నారు. ఈమె మరణించి రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ మిస్టరీ మాత్రం వీడడం లేదు. మరోవైపు పోలీసులు …

Read More »

నటి వీజే చిత్ర ఆత్మహత్య

తమిళనాడు రాజధాని చైన్నైలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకుంది. 2013 లో పీపుల్స్ టెలివిజన్‌లో వాట్ ది లా సేస్‌పై వ్యాఖ్యాతగా  టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో …

Read More »

రొమాన్స్‌ చేయడం మర్చిపోయా-తమన్నా

‘యాక్షన్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీ అయిపోయా. లవ్‌స్టోరీ చేసి చాలా కాలమైంది.  రొమాన్స్‌ చేయడం మర్చిపోయా’ అని తెలిపింది తమన్నా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’.  నాగశేఖర్‌ దర్శకత్వం వహిస్తూ భావనారవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌, మేఘా ఆకాష్‌ కీలక పాత్రధారులు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది.  తమన్నా మాట్లాడుతూ ‘కోవిడ్‌ ప్రభావిత పరిస్థితుల్లో …

Read More »

సింగర్ సునీత‌ నిశ్చితార్థ కార్యక్రమం.. ఎవరితో..!

ప్రముఖ గాయని‌ సునీత‌  వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్‌ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్‌ రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 …

Read More »

బోల్డ్ సీన్స్ తో బెంబేలెత్తించిన అంజలి-ట్రైలర్

తెలుగుమ్మాయ్‌ అంజలి ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇంతకీ అంజలి ఏం చేసిందని.. అనుకుంటున్నారు కదా. తాజాగా ఆమె ఓ వెబ్‌ సిరీస్‌ కోసం.. రెచ్చిపోయింది. టాలీవుడ్‌లో అంజలికి ఎటువంటి ఇమేజ్‌ ఉందో తెలియంది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత ఆమెను అందరూ టాలీవుడ్‌ సీత అని పిలుస్తుంటారు. అటువంటి అంజలి ఓ వెబ్‌ సిరీస్‌ కోసం లెస్బియన్‌లా మారిపోయింది. ‘పావ కథైగల్’ వెబ్ …

Read More »

GHMC ఎన్నికల ఫలితాలపై కంగనా రనౌత్ ట్వీట్

తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. బీజేపీని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌కు చురకలంటిస్తూ ట్వీట్ చేసింది. గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కంగన ట్వీట్ వైరల్‌గా మారింది. `ప్రియమైన కాంగ్రెస్..  మీ పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు `కంగన.. కంగన..` …

Read More »

రష్మిక రోమాన్స్

ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పొగరున్న  ఓ యువకుడి జీవిత గమనంలో ఎదురైన సంఘటనలు ఆసక్తిని పంచుతాయి. భారీ పోటీ మధ్య ఈ చిత్రం తెలుగు హక్కులను మూడు కోట్ల ముప్పై లక్షలకు సొంతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat