ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉండగా, దాన్ని 1+1కు తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు …
Read More »ఎంపీడీవోపై దాడి కేసు…ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. పార్టీకి తనను దూరం చేసేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు కుట్ర …
Read More »వైఎస్ జగన్ నిర్ణయాన్నిస్వాగతిస్తున్నా..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ జ్యుడీషియల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని, ఆయన నిర్ణయాన్ని …
Read More »వైసీపీ కార్యకర్తలు ఓట్ల తొలగింపును అడ్డుకుంటే ఓటమి భయంతో టీడీపీ దుష్ప్రచారం
నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు వైసీపి కార్యకర్తలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసారు. నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గురువారం నాడు ల్యాప్ టాప్ లతో ఇంటింటికి తిరుగుతూ సర్వేలు నిర్వహిస్తూ కనిపించారు. సర్వేలపేరుతో కొందరు ఓట్లు తొలగిస్తున్నారని ఇటీవల వస్తున్న వార్తల నేపద్యంలో స్థానిక వైసీపి కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. …
Read More »ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టుకోండి.. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా
9 నెలల గర్భినిగా ఉన్న నా కుమార్తె టీవీల్లో వార్తలు చూసి బాధ పడుతుంటే, ఓదార్చటానికి బెంగుళూరు వెళ్తే “అజ్ఞాతంలో శ్రీధర్ రెడ్డి” అని దానిని వివాదం చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్ని తప్పుడు కేసులైనా నాపై పెట్టుకోండి. ఎక్కడికి వెళ్లను, బెయిలు తెచ్చుకోను. అరెస్టైనా చేసుకోండి. ప్రజలలోకి వెళ్లి పోరాటం చేస్తా అని ఆయన తెలిపారు . అన్యాయంగా విపక్ష నాయకులపై అక్రమ …
Read More »