తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ …
Read More »కోట్ల కుటుంబానికి భారీ ప్యాకేజీ డీల్ తో బాబు ఆహ్వానం
కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి పంట పండినట్లేనా? అవుననే అనిపిస్తుంది..ఎందుకంటే సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ ఇవ్వనుంది.తన కుటుంబం జీవితాంతం కర్చుపెట్టినా తరగనంత సొమ్ము మరియు పదవులు ఆఫర్ చేసాడట చంద్రబాబు.కోట్ల టీడీపీకీ వస్తే అతనికి ఎంపీ,భార్య సుజాతకు ఆలూరు లేదా డోన్ అసెంబ్లీ టిక్కెట్,తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి బాబు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం.సుజాత డోన్ నియోజకవర్గం నుండి పోటీ …
Read More »టీడీపీలో చేరికను ఖండించిన కోట్ల.. ఖచ్చితంగా వైసీపీలోకి
కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. కాగా ఇదివరకే తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల సీఎం చంద్రబాబును కలిసారు. అయితే సీట్ల విషయంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడానికి కోట్ల సాహసించలేదనే వార్తలొచ్చాయి. అలాగే టీడీపీలో కోట్ల దాదాపు చేరిపోయినట్లేనని చానెళ్లు, పత్రికల్లో కథనాలు …
Read More »కర్నూల్ జిల్లాలో కేఈ కావాలా.? కోట్ల కావాలా.? తేల్చుకో చంద్రబాబు..!
డీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్ ఇచ్చారు. టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని సమాచారం. అంతేకాదు ఎన్నోసార్లు ఈ రెండు ఫ్యామీలీలు..ఒకరు మీద ఒకరు పోటి …
Read More »డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి..కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సంచలన వాఖ్యలు
జిల్లా రైతాంగానికి ఉపయోగపడాల్సిన సాగునీటిని 272 జీవో ద్వారా రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దద్దమ్మలాగా చోద్యం చూస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నీరు–చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్‌ఆర్‌ఈజీఎస్ …
Read More »కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి
రాయలసీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీలకు అతీతంగా జానాకర్షన కలిగిన కుటుంబం వారిది…రాజకీయాల్లో కాస్త పేరొందిని నాయకుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరును ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా వారసత్వంగా నిలబెట్టారు. అయితే ఏపీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రావడం, తెలంగాణ రాష్ట్రంగా అవతరించడం విభజిత్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని …
Read More »వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల,నిన్న …
Read More »చంద్రబాబుపై కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడిలిస్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడటం మాని ..పోరాడాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక హోదా, విభజన హమీల కోసం చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన …
Read More »పవన్ కళ్యాణ్ పై కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి..సంచలన వాఖ్యలు
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. పత్తికొండలో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసమయం స్థానిక నాయకులు ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడి వపన్‌కల్యాణ్‌ను …
Read More »లోకేష్ కు షాక్ ఇచ్చిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు .వివారాల్లోకి వెళ్ళితే..కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో వున్నాడు.ఈయన ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో కుడా పాల్గొన్నాడు.అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో …
Read More »