Home / Tag Archives: ktr (page 111)

Tag Archives: ktr

తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉపాధ్యాయుల బ‌దిలీల‌కు సంబంధించి పూర్వ‌పు జిల్లాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు 317లో వేరే జిల్లాకు బ‌దిలీ అయిన ఉపాధ్యాయుల‌కు పూర్వ జిల్లా స‌ర్వీసును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉపాధ్యాయ బ‌దిలీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి స‌బితా …

Read More »

మార్చి 10న యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోకాపేట లో నిర్మిస్తున్న యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను మార్చి 10 వ తేదీన ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం కోకాపేట లోని యాదవ, కురుమ భవనాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, MLC లు ఎగ్గే మల్లేశం, బండ ప్రకాష్ ముదిరాజ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, …

Read More »

ఎములాడని యాదగిరిగుట్టలా అభివృద్ధి చేస్తాం

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. వేములవాడలో జరగనున్న మహాశివరాత్రి వేడుకలపై స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్ట తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేములవాడ గుడి చెరువును వరంగల్ బండ్ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు …

Read More »

కేంద్ర మంత్రి గడ్కరీని కల్సిన ఎమ్మెల్యే వెంకటవీరయ్య

ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగాకోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం వారు గడ్కరీతో సమావేశమై తమ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా …

Read More »

మాజీ ఎంపీ పొంగులేటికి మంత్రి పువ్వాడ సవాల్

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ద‌మ్ముంటే త‌న‌ను బీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌న్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఘాటుగా స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ద‌మ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలి అని పువ్వాడ అజ‌య్ స‌వాల్ విసిరారు. ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల …

Read More »

సీఎం కేసీఆర్ శుభవార్త

good new for govt employees telangana SARKAR hike da/dr

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26వేల పాఠశాలల్లోని 54,201 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. అయితే, కొత్త వేతనం అమలు ఎప్పటినుంచి అనేది …

Read More »

మహారాష్ట్ర లో బి.ఆర్.ఎస్ కు అంకురార్పణ

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నేతల సమక్షంలో భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ అదే దూకుడుతో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నది. ఇటీవల ఒడిశా మాజీ ముఖ్యమంత్రి …

Read More »

నేడే తెలంగాణ మంత్రివర్గం భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ   రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ఆదివారం  సమావేశమవనుంది. ఈ సమావేశంలో భాగంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్‌ భేటీకానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌ రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై మంత్రివర్గం చర్చించి, ఆమోదం తెలుపనున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

KTR, OYC: కేటీఆర్, ఓవైసీ మధ్య మాటల యుద్ధం

War of words between KTR and OyC

KTR, OYC: శాసనసభ వేదికగా కేటీఆర్, ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో హామీలు ఇస్తారు గానీ వాటిని అమలు చేయరంటూ ఓవైసీ విమర్శించారు. మేం కలుస్తామంటే….సీఎం, మంత్రులు ఇష్టంగా ఉండరని అన్నారు. బీఏసీలో ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. 25 ఏళ్లలో ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. పాతబస్తీకి మెట్రో…ఉస్మానియా ఆసుపత్రి …

Read More »

KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ సీరియస్

ktr crticize on pm modi ruleS

KTR: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం గతి పూర్తిగా దిగజారిపోయిందని ఐటీ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. అసెంబ్లీ వేదికగా ప్రధానిపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో భారతదేశం అన్నిరంగాల్లోనూ ఎగబాకిందని ఎద్దేవా చేశారు. ఎన్నడూ లేనంత అత్యధిక ద్రవ్యోల్బణం….మన దేశంలోనే నమోదయిందని అన్నారు. ద్రవ్యోల్బణంతోపాటు నిరుద్యోగం పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. ప్రపంచంలోనే అత్యధిక సిలెండర్ ధర మన దేశంలోనే ఉందని దుయ్యబట్టారు. 4వందల రూపాయల ఉన్న సిలిండర్‌ ధరను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat