Home / Tag Archives: ktr (page 117)

Tag Archives: ktr

పేదింటి బిడ్డకి అండగా తెలంగాణ ప్రభుత్వం

బోథ్ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు పంపిణీ చేశారు. అనంతరం గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పథకాలలో అభివృద్ధి లో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది అని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో దేశానికే దిక్సూచి …

Read More »

మీరు చేసింది ఎక్కువ.. చెప్పుకునేది తక్కువ -మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

తెలంగాణలో నిన్న జరిగిన ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు. తొలుత కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు పినరాయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ వారితో కలిసి …

Read More »

‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’

తెలంగాణ రాష్ట్రంలో నిన్న బుధవారం జరిగిన ఖమ్మం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని …

Read More »

శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ సేవలుఅభినందనీయం-ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

సిద్దిపేట జిల్లా కొండపాక లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూలు కాలేజీ మరియు హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా ట్రస్ట్ శ్రీ శ్రీ మదుసుదన సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సందర్భం లో వారిని దర్శించు కొనగా వారు అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇప్పటికే జగిత్యాల …

Read More »

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిన్న కలెక్టర్ గారి కార్యాలయం ప్రారంభోత్సవంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మధిర మున్సిపాలిటీలోని రెండవ వార్డులు కౌన్సిలర్ సయ్యద్ ఇక్బాల్ గారు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ …

Read More »

నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  నిన్న బుధవారం ఖమ్మం వేదికగా  ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా  ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. …

Read More »

దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్‌ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్‌ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్‌ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని …

Read More »

హుజూర్‌నగర్‌లో ఈఎస్‌ఐ దవాఖాన ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హుజూర్‌నగర్‌ చేరుకున్న కేటీఆర్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి స్వాగతం పలికారు. హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ దవాఖానను, ఎస్టీవో కార్యాలయం, బస్తీ దవాఖాన, ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేతవారిగూడెం నుంచి మునగాలకు నిర్మించే రోడ్డును, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ …

Read More »

Politics : కేటీఆర్ మాటలకు తనదైన శైలిలో స్పందించిన బండి సంజయ్..

Politics తాజాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ నాయకులకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.. తను ఇప్పటికిప్పుడు అన్ని పరీక్షలకు సిద్ధమేనని.. ఒకవేళ అది అబద్ధమని నిరూపిస్తే ఏం చేస్తారంటూ తిరిగి సవాల్ విసిరారు.. అయితే ఈ విషయంపై స్పందించారు బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ తనపై …

Read More »

Politics : తనకు డ్రగ్ మాఫియా తో సంబంధం ఉందన్న బండి సంజయ్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసిన కేటీఆర్..

Politics ఇటీవల డ్రగ్ మాఫియా దేశాన్ని కుదిపేస్తుంది ఈ సమయంలోనే తెలంగాణలో చాలావరకు డ్రగ్ కేసులు చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.. డ్రగ్ కేసుల్లో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat