Home / Tag Archives: LB STADIUM

Tag Archives: LB STADIUM

సీఎం కేసీఆర్‌ సభకు ముస్తాబవుతున్న ఎల్బీ స్టేడియం

సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నగరంలోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28 సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌ రెడ్డి, పార్టీ నేత కర్నె ప్రభాకర్‌ను …

Read More »

‘సరిలేరు నీకెవ్వరు’..అభిమానులకు కౌంట్ డౌన్ మొదలైంది !

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. …

Read More »

అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. స్టేడియంలో ఆడపడుచులంతా తీరొక్క పూవులతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు. మహిళలంతా ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు …

Read More »

నేడు ‘సైరా నరసింహారెడ్డి’ప్రీ రిలీజ్‌ వేడుక

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ నిర్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక నేడు (ఆదివారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. …

Read More »

సైరా’ వేడుకలో మెగా అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా పవన్ ప్రసంగం

మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో శుభవార్త. ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ భారీ వేడుకు ముఖ్య అతిథులుగా జనసేనా అధినేత హీరో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ రాబోతున్నారు. రామ్ చరణ్ ఈ వేడుకకు తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించినప్పటికీ అధికారిక పనుల …

Read More »

తలెత్తుకున్న తెలంగాణ బతుకమ్మ…

బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి …

Read More »

నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా మహాసభలను నిర్వహించటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుని ప్రాంగణం.. బమ్మెర పోతన వేదికపై …

Read More »

మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినేట్ సబ్ కమిటీ

తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ క్రమంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంగా తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినేట్ సబ్ కమిటీ ని నియమించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, …

Read More »

నేడే ఎల్బీస్టేడియంలో మహా బతుకమ్మ..

తెలంగాణ పూల పండుగకు సర్వం సిద్ధమైనది. హైదరాబాద్ ఎల్బీస్టేడీయంలోఈ రోజు మహా బతుకమ్మ కొలువుతీరనున్నది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మహాఉత్సవం మొదలవుతుంది. దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహాబతుకమ్మ ఉత్సవంలో 429 మండలాలకు చెందిన మూడువేలమంది మహిళలు పాల్గొంటున్నారు. వీరి కోసం సెర్ప్‌శాఖ ప్రతి మండలం నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నది. వీరి ప్రయాణ ఖర్చుల కోసం ఒక్కొక్క జిల్లాకు …

Read More »