Home / 18+ / సౌత్ లో ఆ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్..!

సౌత్ లో ఆ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్..!

సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక దశాబ్దకాలంపాటు నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అప్పట్లో ఆయన నటనకు, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ను చూపించుకున్నారు. అలా కొంతకాలం తరువాత ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టడంతో సినీ ఇండస్ట్రీ లో పోటీ మొదలైనది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ తన అందం, నటనతో తండ్రి వారసత్వాన్ని పుచ్చుకున్నాడు మహేష్. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ హవానే నడుస్తుంది. తాజాగా హ్యాట్రిక్ విజయాలు కూడా నమోదు చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ ఒక అద్భుతమైన మార్క్ ని సాధించాడు. ట్విట్టర్ లో 9మిలియన్స్ ఫోల్లోవర్స్ ను సంపాదించుకున్నాడు. సౌత్ ఇండియాలో ఈ మార్క్ సాధించిన మొదటి హీరో మహేష్ నే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మహేష్ నా పై అభిమానం, ప్రేమ చూపించిన ప్రతీఒక్కరికి థాంక్స్ చెప్పారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat